స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:తదియ:సా:04.29వరకు
వారం: బుధవారం
నక్షత్రం: పూర్వాషాడ:రా:10.56వరకు
వర్జ్యం:ఉ:07.05-08.51వరకు
దుర్ముహూర్తం:ఉ:11.31-12.23వరకు
అమృతకాలం:సా:05.39-07.25
రాహుకాలం:మ:12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.27