స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:నవమి:రా:8.42వరకు
వారం : శనివారం
నక్షత్రం:ఉత్తరాషాడ :రా:10.20వరకు
వర్జ్యం:మ:02.34-04.16వరకు
దుర్ముహూర్తం:ఉ.05.50-07.28వరకు
అమృతకాలం:రా.12.46-02:28వరకు
రాహుకాలం:ఉ 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 5.56
సూర్యాస్తమయం : సా 6.10