'తానా' 20వ కాన్ఫరెన్స్ వేడుకలు
on May 7, 2015
'తానా' సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) తమ 20వ కాన్ఫరెన్స్ వేడుకలు జరుపుకోబోతుంది. దీనికి గాను పలు రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గేమ్స్, కల్చరల్ యాక్టివీటీస్ లాంటి ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని 'తానా' సంఘం అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. ఇది కాంపీటీషన్ కాదని, తెలుగువారికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే కార్యక్రమంగా చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకొనే వారి కావలసిన అర్హతలు
1. కార్యక్రమంలో పాల్గొనేవారి పేరు
2. వయసు (10-25)
3. తల్లిదండ్రుల పేర్లు
4. తల్లిదండ్రుల వివరాలు (ఇ-మెయిల్, ఫోన్ నెం)
5. యూట్యూబ్ వీడియో లింక్
6. ప్రదర్శించే ఆర్ట్
ధీం తానా:
ఈ ధీం - తానా లో సోలో సింగింగ్, గ్రూప్ డాన్సింగ్, మిస్ టీన్ తానా, మిస్ తానా వంటి విభాగాలలో పోటీ నిర్వహించబడుతుంది.
'తానా' కల్చరల్:
గేమ్స్ అండే స్పోర్ట్స్:
'తానా" - స్మృతి చిహ్నము: