బాహుబలి టీజర్ కుమ్మేస్తోంది
on May 31, 2015
బాహుబలి 20సెకన్ల టీజర్ నిన్న రాత్రి యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు మద్యాహ్నం వరకు (548,833) ఐదులక్షల హిట్లు దాటి దూసుకుపోతుంది. కేవలం 20సెకన్ల టీజరే ఇంత సంచలనం సృష్టిస్తుందంటే రేపు టీజర్ విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఒకప్పుడు ఏదైనా తెలుగు సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో పదిరోజులకు పదిలక్షల హిట్లు వస్తే అబ్బో అనుకునే వాళ్లం కానీ బాహుబలి టీజర్ ఒక్క రోజు (24 గంటలు)గడవకముందే ఐదేసింది. ఈ రోజు గంటలు 50వేల వ్యూస్ వస్తున్నట్లు సమాచారం అంటే చూడండి బాహుబలి తాకిడి,,, ఈ లెక్కన ఈరోజు సాయంత్రానికి పదిలక్షల హిట్లు వచ్చేస్తాయేమో..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
