తెలుగువాళ్లు ఆదరించిన టాప్ 10 హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీస్
on Aug 12, 2020
తెలుగు ప్రేక్షకుల్లో ఇంగ్లీష్ అర్థం కాని వాళ్లు చాలామందే. ఇంగ్లీష్ అర్థమైనా హాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు మాట్లాడే ఇంగ్లీష్‌ను అర్థం చేసుకొనేవాళ్ల చాలా తక్కువ మందే. అయినప్పటికీ అక్కడి యాక్షన్ ఫిలిమ్స్, సైన్స్ ఫిక్షన్ మూవీస్, జేమ్స్‌బాండ్ మూవీస్, డీసీ కామిక్స్, మార్వెల్ కామిక్స్ మూవీస్, యానిమేషన్ ఫిలిమ్స్‌ను మనం బాగా ఇష్టపడుతుంటాం. డైలాగ్స్ అర్థం కాకపోయినా, సీన్లను చూస్తూ, మనకు తోచిన విధంగా అర్థం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం.
ఆ సినిమాలే గనుక తెలుగులో వస్తే చూడ్డానికి మరింత ఆసక్తి చూపిస్తాం. అందుకు తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీని పెంచుకోవడానికీ, మారుమూల గ్రామాల్లోని ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించి, వసూళ్ల పెంచుకోడానికి హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. అలాంటి వాటిలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలేవో ఓ లుక్కేద్దాం...
1. డెడ్‌పూల్ (2016) - డైరెక్టర్స్: డేవిడ్ లీచ్, టిమ్ మిల్లర్
2. హారీ పోటర్ అండ్ ద చాంబర్ ఆఫ్ సీక్రెట్స్ (2002) - డైరెక్టర్: క్రిస్ కొలంబస్
3. ఫైండింగ్ నెమో (2003) - డైరెక్టర్: ఆండ్రూ స్టాంటన్
4. అవెంజర్స్ సిరీస్ - డైరెక్టర్స్: జోస్ వెడాన్ (ది అవెంజర్స్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్), రుస్సో బ్రదర్స్ (ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్)
5. స్పైడర్‌మ్యాన్ హోమ్‌కమింగ్ (2017) - డైరెక్టర్: జోన్ వాట్స్
6. జాంబీల్యాండ్ (2009) - డైరెక్టర్: రూబెన్ ఫ్లీషర్
7. పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ (2003) - డైరెక్టర్: గోర్ వెర్బిన్స్కీ
8. ద స్పై నెక్ట్స్ డోర్ (2010) - డైరెక్టర్: బ్రియాన్ లెవంటే
9. గాడ్జిల్లా (1998) - డైరెక్టర్: రోలాండ్ ఎమిరిక్
10. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హాబ్స్ అండ్ షా (2019) - డైరెక్టర్: డేవిడ్ లీచ్
Also Read