డైరెక్టర్ హీరోయిన్ మధ్యలో ప్రొడ్యూసర్ !!
on Dec 9, 2015
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోయిన్లు చాలా ఫాస్ట్ గా ఆలోచించేస్తున్నారు. ఇండస్ట్రీలో దొరికిన అవకాశంతో ఎలా సెటిల్ అవ్వలి అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఓ నయా హీరోయిన్ ఓ మాస్టర్ ప్లాన్ తో బండి లాగిస్తోందట. ఇప్పుడే పైకి వస్తున్న హీరోతో ఓ దర్శకుడు మాంచి లవ్ స్టొరీ తెరకెక్కిస్తున్నాడట. ఈ షూటింగ్ టైమ్ లో హీరో కంటే డైరక్టర్ తోనే హీరోయిన్ కి కేమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని వినికిడి. దీంతో ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేశారట. కానీ స్టొరీలో సడన్ ట్విస్ట్ ఇప్పుడే వచ్చిందట. హీరోయిన్ కి ప్రొడ్యూసర్ ఫిజిక్స్ పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడట. దీంతో తొలి జంట మధ్య బ్రేకప్ అయి..కొంత జంట మధ్య ప్రేమ చిగురించిందట. మరి ఈ బంధం ఎన్ని రోజులు కొనసాగుతుందోనని ఇండస్ట్రీ లో హాట్ చర్చలు నడుస్తున్నాయి.