ఈ భామకి బట్టలంటే చిరాకా..?
on May 5, 2015
సాధారణంగా బాలీవుడ్ లో నటించే హీరోయిన్లకు బట్టలంటే కొంచెం చిరాకు ఎక్కువగానే వుంటుంది. అందుకే అక్కడ ఎక్కువగా చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ దర్శనం ఇస్తుంటారు. వీళ్ళ జాబితాలో తరచు ఎక్కువగా కనిపించే హీరోయిన్ అదితి రావు. ఈమెని చూసి అందరూ ముంబై భామని అనుకుంటారు..కానీ ఆమె ప్రొఫైల్ ను చూస్తే గానీ ఆమె హైదరాబాదీ అని తెలీదు. తాజాగా అదితి రావు టూ పీస్ బికినీ వేసి చేసిన ఫోటో షూట్ మైమరచి పోయేలా చేస్తోంది . అందమంతా నీకోసం ఆరబోస్తున్నా అన్నట్టుగా.. సోయగాలు దోచుకు పోరా అన్నట్లుగా ఉన్న ఈ హాట్ స్టిల్స్ ని చూస్తూ కుర్రకారు ఊహా లోకాల్లో విహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
