పిల్లలను ఆకర్షించే పెన్సిల్ బాక్స్ తయారీ

ఎన్ని పెన్సిల్స్, పెన్నులు కొన్నిచ్చినా కూడా మీ పిల్లలు వాటిని ఎక్కడో పాడేసుకొని, మిమ్మల్ని ప్రతిరోజూ పెన్సిల్ కొన్నివ్వమని విసిగిస్తున్నారా? అయితే వారికీ పెన్సిల్స్, పెన్నులు పెట్టుకోవడానికి కంపాక్స్ బాక్సులు అందరి దగ్గర ఉంటాయి. అవి స్కూల్ వరకు మాత్రమే జాగ్రత్తగా ఉంచేలా చేస్తాయి. కానీ ఇంట్లో ఐతే అలా కాదు కదా. వారికీ నచ్చినట్లుగా అక్కడ, ఇక్కడ పడేస్తుంటారు.


మరి అలా పిల్లలు వారి పెన్సిల్స్, పెన్స్ లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండాలంటే.. ఆ వస్తువులను పెట్టుకొనే బాక్స్ వారిని ఆకర్షించేలా ఉండాలి. మరి అలాంటి వస్తువును ఎలా తయారు చేయాలో ఇపుడు ఈ వీడియో ద్వారా చూసి, మనం కూడా అలాగే చేద్దాం...!