మీకేం నప్పుతాయో తెలుసా

మీకేం నప్పుతాయో తెలుసా?   మీ రూపురేఖలును బట్టి ఆభరణాలు ఎంచుకుంటే అందంగా కనిపిస్తారు. అంటూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం! 1. ఆభరణాలను ఎంచుకునే ముందు మెడ పొడవు, చెవులు తీరు ఎలా వుంది వంటి వంటి విషయాలని  దృష్టిలో పెట్టుకోవాలిట. ఉదాహరణకి కోలముఖం వారికీ అన్ని రకాల నగలు నప్పుతాయట. జుంకాలు, స్టడ్స్, ఇలా నచ్చిన వెరైటీ పెట్టేయొచ్చు వీళ్ళు.   2. అదే ముఖం పొడవుగా ఉండేవారికి నుదురు పెద్దగా ఉండేవారికి వేలాడే వాటికంటే దిద్దులు వంటివి బాగా నప్పుతాయి హూప్స్ కూడా చక్కగా ఉంటాయి.      అలాగే పెద్ద పెద్ద హారాలు కాక చిన్న చెయిన్లు లాంటివి, చోకర్లులా మెడకి దగ్గరగా ఉండేవి బావుంటాయట. ఇక నాలుగు పలకలుగా వుండే వెడల్పాటి ముఖం కలిగిన వారు స్పైరల్స్, స్టడ్స్,వంటివి బావుంటాయి.   అలాగే పొడవైన హారాలు కూడా బాగా నప్పుతాయి. ఇక గుండ్రని ముఖాకృతి ఉన్న వారికీ మెడ పట్టేసినట్టు ఉండేవి కాక పొడవాటి చెయిన్లు హారాలు బావుంటాయి. అలాగే చెవులకి సెలక్ట్ చేసుకున్నేటప్పుడు కూడా చాల జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి. మరీ వేలాడేవి వీరికి అంతగా నప్పవు ఇలా కొంచం శ్రద్దగా నప్పే ఆభరణాలని ఎంచుకుంటే చూడచక్కగావుంటారు ఎవరైనా అంటున్నారు నిపుణులు.   -రమ.

Choosing a Plus-Size Women's Suit

Choosing a Plus-Size Women's Suit Who said Plump/plus size can’t wear suits? It’s the thing of the past and with the new trend in wearing western wear to office Pants and Suits have become a common sight in corporate wear. Women’s suits for professional office dressing, offers a convenient and unified look that makes the question of what to wear to the office easy. t is traditional enough for conservative offices yet stylish enough for creative industries, business suits for women are part of projecting a professional demeanor. Nor is suit dressing just for business; many suits are designed for wearing to church, evening functions, and other dressy occasions. Your weight influences which styles suit you best. To understand how to choose a flattering and comfortable plus-size suit, it's important to understand the differences in body types. Suits in sizes larger than 14 are typically considered plus-sized, although some manufacturers include only sizes above 16 as part of their plus lines. Because suits are tailored garments, they typically use numeric sizes and not the "X" system of denoting larger sizes. Check if your body is the apple shape, pear shape and find the right Top which won’t accentuate your plus parts. Pants can be bought according to your waist size and you get them ins sober shades of black, navy blue, grey. Stick to the dark colours as they will cover your size. You get different types of blazers, suits and jacket to wear with your pants. Team them with elegant scarves and accessories and shoes to go with them. So find your right size and wear the Suit with style and elegance.

సైడ్ పోనీ స్టైలే వేరబ్బా

సైడ్ పోనీ స్టైలే వేరబ్బా పోనీ ... జుట్టుని క్లిప్పుతో బంధించి అలా కిందకి వాలుగా వదిలేసే స్టైల్ ఎవర్ గ్రీన్. పైన పెట్టె క్లిప్పులు వెరైటీలని మారుస్తూ "పోనీ" అందాన్ని పెంచేస్తారు అమ్మాయిలు. ఇకప్పుడు హై-పోనీ ట్రెండ్ లో వుంటే, మరోసారి లో-పోనీ ట్రెండ్ లో నిలిచింది. ఆ రెండింటిని ఇప్పుడు పక్కకు తోసేసి సైడ్ పోనీ అమ్మాయిల మనసు గెలుచుకుంది. ఈ మధ్యకాలంలో కాస్త పొడవు జుట్టు వున్న అమ్మాయిలందరూ ఈ సైడ్ పోనీనే ప్రిఫర్ చేస్తున్నారు. ఓ పక్కకు జుట్టుంతటిని తీసి ఓ అందమైన క్లిప్పు తగిలిస్తే సరి పార్టీకి రెడీ అయినట్టే. లేదా ఓ పక్కగా దువ్వి జడవేసినా ఫ్యాషనే. మధ్య జడ కాస్త పక్కకి చేరిందన్నమాట. సైడ్ పోనీలో కూడా బోల్డన్ని వెరైటీలు. కాస్త టేస్ట్ వుండాలే కాని వెరైటీలకేం తక్కువ చెప్పండి. చూడ్డానికి క్లాసీగా వుండే ఈ హెయిర్ స్టైలే ఇప్పటి అమ్మాయిలకి తెగ నచ్చేసింది.ట్రెండీగా వుండాలంటే మీరు ఓ పక్కకి జడ వేయటం మొదలు పెట్టండి ఇక. - రమ

Kasavu Sarees with a touch of Gold

Kasavu Sarees with a touch of Gold     The Kerala Kasavu saree is an all time favourite fabric which can be worn any time irrespective of the season or occasion. It is  simple yet with the alluring touch of the gold border, gives it  a rich look and feel and for sounding clichéd - Yes ! a must have for any ladies wardrobe. The Kerala Kasavu white saree has moved up  from the south and has made it way across India and has been worn by many celebrities including Aishwarya, Rani Mukherjee, Sonam and others.   Not being confined any more to the traditional gold border stripes the new designs off late come with a variety of patterns in the gold border without deviating from the original stripes .It’s simple, elegant and at the same time you can  up the glamour quotient by adding a few accessories  depending on the occasion. If you are going for a wedding, you could try wearing  temple jewelry or  simple gold jewelry. If it’s a party or an evening out, just a single a gold brooch chain, with gold jhumkas and a few bangles is all you need to stand out in the crowd. You could wear it with contrast colour blouses or pattern blouses or the plain white blouse can be stitched with  bit of gold tissue at the borders to complete the white chrome look.    Apart from the sarees the Kasavus have also diversified into Skirts for little girls, and now you also have salwar sets which have come in these patterns which can either be stitched like a chudidar or salwar. They are not too expensive either and can  start from RS 700 .If the Zari used is pure than the cost goes up.