Facebook Twitter
డిసెంబర్ 31వ రోజున రచన. పోలయ్య కూకట్లపల్లి

నిర్మలమైన
నిష్కల్మషమైన
నిత్యనూతమైన
మనసుతో
నిత్యానందంతో
కొత్తసంవత్సరంలోకి
అడుగుపెడితే

ఆ సంవత్సరంలో
కష్టాలే లేకుండగ
కన్నీళ్ళే రాకుండగ
సిరిసంపదలతో
చిరునవ్వుషలతో

అంతులేని సంతోషాలతో
సకల భోగభాగ్యాలతో
ఆరోగ్య ఐశ్వర్యాలతో
అంబరాన్నితాకే
సంబరాలతో ఆనందంగా
పరమానందంగా గడుపుతారు