Facebook Twitter
నవ్వుల నందనవనం!

అప్పుడప్పుడు
భార్య భర్తల మధ్య
ఓ సరదా సంతోషం
ఓ ముద్దు ముచ్చట వుంటే
ఇక ఆ జీవితం
ఓ నవ్వుల నందనవనం కాదా ?