ఆయుష్షు పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ప్రతి నిముషం ప్రతి క్షణం చిరునవ్వు మన ముఖాన చిగురిస్తూ ఉండాలి