పరవాన్నం రెసిపి

 

కావలసినవి :

బియ్యం - 1 cup

పాలు - అర లీటర్

జీడిపప్పు - 15 గ్రాములు

నెయ్యి - 3 టీ

స్పూన్స్ బెల్లం - 150 గ్రాములు

 

తయారు చేసే విధానం :

బియ్యం కడిగి దానిలో పాలు పోసి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేవరకు వుంచాలి. ఇప్పుడు విజిల్ తీసేసి అది కొంచెం వేడిగా వున్నప్పుడే  బెల్లం వేసి కలుపుకోవాలి. ఒక గిన్నెలో స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి.చివరిలో జీడిపప్పుతో డేకరేట్ చేసుకోవాలి. పరవాన్నం తినేముందు అందులో వేడిచేసిన నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది