న్యూ ఇయర్ స్పెషల్స్ కేక్

 

ఈ కొత్త సంవత్సరం ఏదైనా కొత్త వెరైటీ ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోయే న్యూ ఇయర్ స్పెషల్స్ కేక్ తయారు చేసే విధానం తెలుసుకుందాం.