క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము: 2 కప్పులు
మిల్క్ క్రీమ్: 2 కప్పులు
క్రీమ్: 2 కప్పులు
పాలపొడి: 1 కప్పు
పంచదార: అరకప్పు
వెనీలా ఎసెన్స్: కొద్దిగా
బూడిదగుమ్మడి తురుము: ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకుని పాలపొడి, వెనీలా ఎసెన్స్,క్రీమ్‌మిల్క్, క్రీమ్ వేసి బాగా కలిపి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టిలి అది పూర్తిగా గట్టిగ అయ్యేవరకు వుంచాలి .
తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి బూడిద గుమ్మడి ,క్యారెట్ తురుములను వేసి కొంచం పచ్చి వాసనా పోయేవరకు వేయించి తరువాత పంచదారతో కలిపి ఉడికించి చల్లార్చాలి .
ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఫ్రిజ్ లో పెట్టిన మిశ్రమాన్ని ఒక లేయర్ లా వేసి తరువతా క్యారెట్ మిశ్రమాన్ని వేసి మళ్ళి పైన సేమ్ రిపీట్ చెయ్యాలి .
ఇది చాలా సింపుల్ & హెల్త్ కూడా తప్పకుండ ట్రై చేయండి