బ్రెడ్ తో పిజ్జా

 

పిజ్జా.. ఇప్పటి జనరేషన్ లో పిల్లలు ఎక్కువగా వీటిని ఇష్టపడుతుంటారు. అయితే బయట ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచింది కాదు కాబట్టి ఇంట్లోనే చేసి పెడితే.. రుచికి రుచి ఉంటుంది... ఆరోగ్యం కూడా కాపాడుకున్న్టట్టు ఉంటుంది. అయితే ఈ పిజ్జాను బ్రెడ్ తో చేసుకుంటే ఇంకా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం.. బ్రెడ్ పిజ్జా ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం... 

https://www.youtube.com/watch?v=mpFrc0a71rk