తీపి భూచక్రాలు (దీపావళి స్పెషల్)


దీపావళి పండుగ రోజు ఎన్నో రకాల స్వీట్లు  ఉంటాయి తినడానికి. కానీ బయట తెచ్చుకున్న స్వీట్లు పిల్లలకు పెట్టడం కంటే.. ఇంట్లోనే చేసి పెడితే రుచిగానూ ఉంటాయి.. హెల్త్ పరంగా కూడా బావుంటాయి. వాటికి కాస్త వెరైటీ పేరు పెట్టి మీ పిల్లలకు పెడితే ఇష్టంగా కూడా తింటారు. ఈ దీపావళి వంటల్లో ఒకటైన ఆ తీపి భూచక్రాలు చేసి చూడండి..