Banana Muffins

 

చలికాలం.. న్యూఇయర్ దగ్గరపడుతోంది.. పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడంతో పాటు కాస్త వెరైటీగా ఉండే వంటలను ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూసి అరటి పండ్లతో కేకును చాలా సులభంగా చేసుకోండి.