- ‘ఆటా’ అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి
- Ata Women’s Forum Seminar On Dec 7
- డల్లాస్ నగరంలో Ata చారిటి గోల్ఫ్ టోర్నమెంట్
- Ata-tama Doubles Tennis Tournament
- Ata Summer Fest 2013
- Ata Kick-starts Preparation For 2014 13th Ata Conference In Philadelphia, Pa
- Ata New Executive Committee 2013-2014
- Ata Condoles Death Of Kuchipudi Legend Dr Vempati Chinna Satyam
- Ata Helps Displaced Telugu Families Affected By Massive Fire Accident In Nj
- Ata "distinguished Award In Performing Arts' For Dr Ghazal Srinivas
- Ata Regional Cricket Cup Tournament Held In Delaware
- Ata "distinguished Award In Performing Arts' For Dr Ghazal Srinivas
- Preparations For Ata Convention Are In Full Gear
- Ata Raised $111,000 In Detroit
- Nris Protest By “self Arrest” On Arrest Of Anna Hazare
- Telugu Person In Usa Committed Suicide – Ata Expresses Deep Condolences And Providing Assistance
- ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఆటా వారి శుభాకాంక్షలు
ఆమెరికాన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో(TAGC) వారి ఆద్వర్యములో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ కనుల పండుగను ఘనం గా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి అమెరికా వలసవచ్చిన 500 పైగా తెలుగువారు అంతా కలిసి చికాగో లోని ఆరోర వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణం లో బతుకమ్మ మరియు దసరా పండుగలను శనివారం రోజు (10/06/2012) చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అత్యంత ఉత్సాహం తో ఘనం గా జరిగాయి.
మధ్యాన భోజనం ఆరగించిన తరువాత, మహిళలు సాంప్రదాయ బద్దంగా రంగు రంగుల పట్టువస్త్రాలు దరించి, అందంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలతో చికాగో వాసుల కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రము వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలా తాళాలు, భజంత్రి లతో గుడి కొలనులో ఒదిలారు. ఈ పండుగల సందర్బంగా పిల్లలకు పరి విదాల ఆటల పోటీలు నిర్వహించారు, గెలిచినా పిల్లల అందరికి ఆట వ్యవస్త్హపకులు హన్మంత్ రెడ్డి మరియు న్యూ యార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు గార్లు బహుమతులను అంద చేసారు. సాయంత్రము గుడి పూజారి సుభద్రా చార్యులు గారు వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి మరియు ఆయుధ పూజ చేసారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాల కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. వచిన వారందరూ జమ్మి ఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశం లోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.
తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (TAGC ) ప్రెసిడెంట్ కల్యాణ్ అనందుల,ఆట (ATA ) ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, ఆట (ATA ) కోశాధికారి సత్య కందిమళ్ళ, బతుకమ్మ కార్య నిర్వాహకుడు శ్రీనివాస్ సరికొండ ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తల కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బతుకమ్మ, దసరా సంబరాలకు విందు భోజనాలను సమకూర్చిన కూల్ మిర్చి, మసాలా, విష్ణు ఫుడ్స్, పర్షియన్ గ్రిల్ రెస్టోరెంట్ లకు, స్న్యాక్స్ స్పాన్సర్ చేసిన దేవి ఫుడ్స్, స్వీట్స్ స్పాన్సర్ చేసిన జ్యోతి చింతలాపని, పూజా ఫలాలు స్పాన్సర్ చేసిన మైకేల్స్ ఫుడ్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.
ఈ వేడుక విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన జ్యోతి చింతలపని, పద్మ మాదిరెడ్డి, రామ్ అదే, శ్రీనివాస్ పెదమల్లు, అంజి కందిమళ్ళ, ప్రదీప్ కందిమళ్ళ, మూర్తి పీసపాటి, జగన్ బుక్కరాజు, రమేష్ గారపాటి, శ్రీనివాస్ చాడ, శ్రీనివాస్ మత్త, భాను స్వర్గం, ఆమెరికాన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో(TAGC) వారి ఆద్వర్యములో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ కనుల పండుగను ఘనం గా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి అమెరికా వలసవచ్చిన 500 పైగా తెలుగువారు అంతా కలిసి చికాగో లోని ఆరోర వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణం లో బతుకమ్మ మరియు దసరా పండుగలను శనివారం రోజు (10/06/2012) చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అత్యంత ఉత్సాహం తో ఘనం గా జరిగాయి.
మధ్యాన భోజనం ఆరగించిన తరువాత, మహిళలు సాంప్రదాయ బద్దంగా రంగు రంగుల పట్టువస్త్రాలు దరించి, అందంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలతో చికాగో వాసుల కన్నుల విందు చేసారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రము వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలా తాళాలు, భజంత్రి లతో గుడి కొలనులో ఒదిలారు.
ఈ పండుగల సందర్బంగా పిల్లలకు పరి విదాల ఆటల పోటీలు నిర్వహించారు, గెలిచినా పిల్లల అందరికి ఆట వ్యవస్త్హపకులు హన్మంత్ రెడ్డి మరియు న్యూ యార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు గార్లు బహుమతులను అంద చేసారు. సాయంత్రము గుడి పూజారి సుభద్రా చార్యులు గారు వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి మరియు ఆయుధ పూజ చేసారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాల కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. వచిన వారందరూ జమ్మి ఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారత దేశం లోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.
తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (TAGC ) ప్రెసిడెంట్ కల్యాణ్ అనందుల,ఆట (ATA ) ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, ఆట (ATA ) కోశాధికారి సత్య కందిమళ్ళ, బతుకమ్మ కార్య నిర్వాహకుడు శ్రీనివాస్ సరికొండ ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తల కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బతుకమ్మ, దసరా సంబరాలకు విందు భోజనాలను సమకూర్చిన కూల్ మిర్చి, మసాలా, విష్ణు ఫుడ్స్, పర్షియన్ గ్రిల్ రెస్టోరెంట్ లకు, స్న్యాక్స్ స్పాన్సర్ చేసిన దేవి ఫుడ్స్, స్వీట్స్ స్పాన్సర్ చేసిన జ్యోతి చింతలాపని, పూజా ఫలాలు స్పాన్సర్ చేసిన మైకేల్స్ ఫుడ్స్, దేవాలయానికి ఫల వృక్షాలను donate చేసిన పద్మ మాది రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ వేడుక విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన జ్యోతి చింతలపని, పద్మ మాదిరెడ్డి, రామ్ అదే, శ్రీనివాస్ పెదమల్లు, అంజి కందిమళ్ళ, ప్రదీప్ కందిమళ్ళ, మూర్తి పీసపాటి, జగన్ బుక్కరాజు, రమేష్ గారపాటి, శ్రీనివాస్ చాడ, శ్రీనివాస్ మత్త, భాను స్వర్గం, అమర్ నెట్టెం, నరేందర్ చేమర్ల మరియు సత్య కొండపల్లి.