అమరావతికి శుభారంభం.. XLRI ఏర్పాటు!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ విద్యాసంస్థ XLRI అమరావతిలో తమ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. XLRI ఏర్పాటు అమరావతికి శుభారంభంగా భావించవచ్చు. 
* మేనేజ్‍మెంట్ ఇన్‍స్టిట్యూట్‍లో దేశంలో ప్రఖ్యాతిగాంచిన XLRI.
* XLRI అహ్మదాబాద్ IIM తర్వాత XLRIకు స్థానం.
* టీడీపీ ప్రభుత్వ హయాంలో XLRIకు 50 ఎకరాలు కేటాయించిన CRDA.
* XLRIకు భూమిని రిజిస్టర్ చేసిన CRDA.
* వైసీపీ ప్రభుత్వ హయంలో అభివృద్ధి పనులకు అడ్డుపడిన అధికారులు.
* మళ్ళీ చంద్రబాబు సీఎం కావడంతో ఇన్‍స్టిట్యూట్ ఏర్పాటుకు ముందుకువచ్చిన XLRI.
* భూములు అప్పగిస్తే వెంటనే నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన XLRI.
* XLRIకు వెంటనే భూమి అప్పగించేందుకు సిద్ధమైన CRDA.
* సుమారు 250 కోట్ల రూపాయలతో XLRI భవన నిర్మాణాలు. 
మేనేజ్‍మెంట్ కోర్సుల్లో తరగతులు, శిక్షణ ఇవ్వడంలో XLRIకు పేరు.