మేలో కమల్ విశ్వరూపం2

 

కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న "విశ్వరూపం 2" చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను వాడుతున్నారు. ఇందులో అద్భుతమైన పోరాట సన్నివేశాలను తెరకెక్కించారని తెలిసింది. ఇందులో ఆండ్రియా, పూజ కుమార్, వహీదా రెహమాన్, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu