బసంతి విడుదల వాయిదా

 

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటించిన "బసంతి" చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 27న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విడుదల తేదిని ఒకరోజు వాయిదా వేసారు. ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇటీవలే పలువురు టాలీవుడ్ టాప్ హీరో, దర్శకుల చేత విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. ఆలీషా బేగ్ హీరోయిన్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu