మీ బరువు అమాంతం తగ్గాలంటే...
posted on Feb 24, 2021 9:30AM
ఊబకాయం ప్రపంచంలో కరోనా తరువాత అత్యంత ప్రమాదకరమైనది అని నిపుణులు తేల్చారు. అయితే ఇప్పటి వరకు మీ శరీరానికి లైపో సక్షన్, నాన్ లైపో సక్షన్, బెరియా ట్రిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్విజివ్, పద్దతిలో సర్జరీలు చేస్కో నక్కరలేదని బరువుతగ్గడం కోసం టీలు, న్యుట్రీషియస్ డైట్ తో బరువుతగ్గడం వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ కు చెక్ చెప్పవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఈ మేరకు యు సి ఎల్ కు చెందిన ఒబేసిటీ ఎండోక్రోనాలజీ సెంటర్ కి చెండిన ప్రొఫెసర్ బట్టర్ హం పరిశోదనా బృందానికి నాయకత్వం వహించారు. యు సి ఎల్ పరిశోదన తరువాత యు సి ఎల్ వెయిట్ మేనేజ్మెంట్ పై 2000 మంది పై 16 దేశాలలో ట్రైల్స్ నిర్వహించారు. దేశంలో 1/3 వంతు అంటే 35% ప్రజలు తీసుకున్న కొత్త మందు 20% బరువును తగ్గించింది. అని బట్టర్ హాం స్పష్టం చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన న్యు ఇంగ్లాండ్ జనరల్ ప్రచురించింది. వైద్య శాస్త్రజ్ఞ్యులు చేసిన ఈ పరిశోదనకుగాను ప్రజల ప్రశంశలు అందుకున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారికీ ఈ పిల్ ఒక వరమనే చెప్పాలి. ప్రొఫ్ బట్టర్ హం మాట్లాడుతూ ఒబేసిటీతో బాధపడుతున్నవారి జీవితంలో మార్పు తెచ్చిందని అనడంలో ఆతిశయోక్తి లేదని బట్టర్ హం అభిప్రాయపడ్డారు. SEMAAGLUTIDE తీసుకున్న 75% మంది 2.4 ఎం జి తీసుకున్నారని 10% బరువు తగ్గారని మరే ఇతర మందు బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషించిన దాఖలాలు లేవని బట్టర్ హం తెలిపారు. ఇది నిజంగా ఊబకాయానికి వరదాయని వంటిదని అన్నారు. మొట్ట మొదటి సారిగా ఊబకాయాన్ని మందుల ద్వారా తగ్గించగలిగామన్నారు. అయితే ఇప్పటివరకు బరువు తగ్గడానికి సర్జరీ ఒక్కటే మార్గమంటూ చేసిన ప్రకటనకు చెక్ పెట్టినటే అని బట్టర్ హం అభిప్రాయ పడ్డారు. ఊబకాయం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు ఇప్పటివరకు . కోవిడ్ 19పై మాత్రమే దృష్టి పెట్టామని వైరస్ తో పాటు ఊబకాయం కూడా మరణానికి కారణమే అని బట్టర్ హం స్పష్టం చేసారు. దీనికి తోడు డయాబెటిస్, గుండె సమస్యలు, లివర్ సమస్యలు క్యాన్సర్ లు కూడా మందు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ అంశాన్ని యు కే ఆరోగ్య విధానంలో చేర్చామన్నారు. ఒబే సిటీ పై నిర్వహించిన ట్రయిల్ లో 15.3% కేజీలు తగ్గారని ఇది కొంత మేర రిస్క్ తగ్గిస్తుందని అన్నారు. ఈ పరిశోధనలో APPTETIKTE REGULATING విధానం వల్ల మెదడులో ఆహరం తినాలన్న కోరికను తగ్గిస్తుందని హార్డ్ డిసీజ్, డయాబెటిస్, రక్తంలో కొవ్వు రక్తంలో చక్కెర శాతాన్ని, రక్తపోటు వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని బట్టర్ హం వివరించారు.
యునివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ కు చెందిన ఇన్వెస్టి గేటర్ ప్రొఫ్ జాన్ విల్డింగ్ మాట్లాడుతూ ఊబకాయానికి అత్యంత అధునాతన చికిత్స అందించిందని అన్నారు. ఊబకాయానికి చేసే చికిత్సకు అనుమతిస్తూనే SEMAAGLUTIDE డయాబేటిస్ కు ఈ మందు తక్కువ మోతాదులో వాడుతున్నారని అన్నారు. డాక్టర్లకు ఇప్పటికే ఈమందు ఎలా వినియోగించాలో తెలుసునని. 1990 లోనే హమ్ము స్మిత్ ఆసుపత్రిలో జి ఎల్ పి1 కింద ల్యాబొరేటరీ లో పరీక్షించామన్నారు. అప్పుడే దీనిని ఒబే సిటీ రోగులకు అత్యంత ప్రభావంతంగా పని చేస్తుందని గుర్తించినట్లు చెప్పారు. ఈ పిల్ ద్వారా సేమా గ్లుటైడ్ ను రెగ్యులేటరీ ఊబకాయానికి అనుమతించించాలని కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్స్ లెన్స్ యురోపియన్ మెడికల్ ఏజెన్సీ యు ఎస్ ఎ కు చెందిన ఎఫ్ డి ఎ అనుమతించింది . దీనితో ఈ మందుకు అధిక ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. మూడవ విడత ట్రైల్స్ల్స్ లో 1961 మంది వ్యక్తుల పై 1 ౦ 5 కేజీలు ఉన్నవారికి ఇన్సులిన్ వాడుతున్న వారికీ 9 4.3% మంది ట్రైల్స్ల్స్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 6 8 వారాలపాటు సాగిన పరిశోదన 2018 నాటికీ ముగిసిందని అన్నారు. ట్రైల్స్ లో పాల్గొన్న వారికీ ఫోన్ కౌన్సిలింగ్ లేదా డైటిషియన్స్ నాలుగు వారాల ఒకసారి క్యాలరీలు తగ్గించేందుకు ప్రయత్నం చేసారని శరీర వ్యాయామం పై దిశ నిర్దేశం చేసారు. దీనివల్ల దాదాపు 1 5 . 3 % బరువు గణనీయంగా తగ్గగలిగారని SEMAA GLUTIDE కు క్లినికల్ గా అనుమంతి లభించిందని అన్నారు. మొదటి రెండవ దశల్లో బాగా పనిచేసిందని మూడవ దశలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు. సేమా గ్లుటైడ్ చికిత్సతో ఒబెసిటీ తగ్గించవచ్చు. నోసర్జరీ నో సైడ్ ఎఫెక్ట్స్ సక్షన్, జస్ట్ ఒక్క పిల్ అంతే
మీ బరువు అమాంతం తగ్గుతారు అంటున్నారు శాస్త్రజ్ఞులు.