నుమాయిష్ ప్రారంభోత్సవం వాయిదా

అంతర్జాతీయ ప్రసిద్దిగాంచిన నుమాయిష్ ఈ యేడు జనవరి మూడో  తేదీకి వాయిదా పడింది.  వాస్తవానికి జనవరి ఒకటో తేదీన నుమాయిష్ ప్రారంభం కావాల్సి ఉంది.  నుమాయిష్ ప్రారంభమై 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతీ యేడు 25 లక్షల  మంది సందర్శకులు  నుమాయిష్ సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు