మంత్రి పార్థసారధి పై మరో కేసు

minister pardhasaradhi, Police Case Minister Pardhasaradhi, Minister Pardhasaradhi new case      మంత్రి పార్థసారధి పై మరో కేసు దాఖలయ్యింది. 2009 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన కేసుకు సంబందించి మరో ప్రైవేట్ కేసు ఫైలయ్యింది. ఆ కేసులో సెక్షన్లకు అదనంగా ఐపిసి 181, 406, 420 సెక్షన్ల కుడా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడం వల్ల ఐపిసి 181 సెక్షన్ ని కుడా చేర్చాలని ఫిర్యాదు దారు కోరారు.