ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ బాధ్యతల స్వీకారం!

ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు. ప్రజల సంస్థ. ప్రజలపై భారం వేయకుండా రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని  పెంచుకుంటాం.  ఆర్టీసీలో కార్గో రవాణాను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కొనకళ్ల నారాయణకు సినీ నటుడు సుమన్, మంత్రులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu