జగన్ ను రెండో రోజు విచారిస్తున్న సిబిఐ

jagan cbi case latest news, ys jagan cbi case, ys jagan cbi enquiry, ys jagan cbi reportఅక్రమ ఆస్తుల కేసులో ప్రధాన ని౦దితుడైన వైయస్ జగన్ ను సిబిఐ రెండో రోజు విచారణ కొనసాగిస్తుంది. శనివారం ఉదయం పది గంటల కు రెండో రోజు సిబిఐ ముందు జగన్ హాజరయ్యాడు. వైయస్ జగన్‌ను ఈ రోజు కూడా సాయంత్రం వరకు విచారిస్తామని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. సిబిఐ విచారణ నిమిత్తం దిల్‌కుషా అతిథి గృహానికి బయలుదేరే ముందు జగన్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆయన చర్చ చేసినట్లు సమాచారం. జగన్‌ను సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu