వినాయక్ దర్శకత్వంలో ‘బాహుబలి’?

 

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా రెండేళ్ళ నుంచి రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ‘బాహుబలి’ సినిమాని రాజమౌళి ఎలా రూపొందిస్తారా అనే అంచనాలు ప్రేక్షకులలో బోలెడన్ని వున్నాయ్. కాస్త కామెడీగా ఆలోచిస్తే, ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం చేస్తే ఎలా వుంటుందంటారూ? ఎలా వుంటుందో మీరే చూసేయండి కామెడీ కామెడీగా...!