సంక్రాంతి యానిమేషన్... అద్భుతం...

 

మన తెలుగు వారి పండుగ సంక్రాంతి వచ్చేసింది. అసలు సంక్రాంతి అంటే ఏమిటో మరోసారి తెలియజేస్తూ మీ తెలుగువన్ ఒక అద్భుతమైన యానిమేషన్‌ని రూపొందించింది. రెండు నిమిషాల నిడివి వున్న ఈ యానిమేషన్ ఫిలిం మన సంక్రాంతి పండగ గురించి ఈతరం వారికి సంపూర్ణ అవగాహన వచ్చేలా చేస్తుంది. చూడండి.. మన సంస్కృతి గురించి, మన సంక్రాంతి గురించి తెలుసుకోండి.. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.