అక్కినేని అఖిల్ మువీ ఫస్ట్ లుక్

 

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వి.వి వినాయక్ దర్మకత్వం నితిన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈసినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా అది చూడోచ్చు.