చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ లో 12 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు మాటువేసారని భధ్రతా బలగాలకు సమాచారమందింది.  దీంతో బస్తర్‌ పరిధిలో 4 జిల్లాలైన నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పుర్, కొండగావ్ భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. మావోయిస్టులు భధ్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల  మధ్య తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమయ్యాయి.