విటమిన్ బి 12 అధికంగా వాడడం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి.

1 )విటమిన్ బి సహజంగా జంతువుల ఉత్పత్తుల నుండే లభిస్తుంది.

ఎవరైతే సప్లిమెంత్స్ వాడుతున్నారో వారికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఇది మనం కళ్ళు తెరవాల్సిన విషయం శాస్త్రజ్ఞులు 7౦,౦౦౦ మంది పై చేసిన పరిశోదనలో విటమినలో విటమిన్ బి వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

2)విటమిన్ బి గురించి చేసిన పరిశోదన ఏం చెపుతోంది?

విటమిన్ బి పై చేసిన పరిశోదన క్లినికల్ ఆంకాలజీ లో ప్రచురించారు.విటమిన్ బి6 విటమిన్12 సప్లిమెంట్ ను వాడడం.మల్టి విటమిన్ ౩౦% నుండి 4౦%ఊపిరి తిత్తుల క్యాన్సర్ పురుషులకు వస్తుందని.బి6 బి12 వాడకం ఫోలేట్ లంగ్ క్యాన్సర్ రిస్క్ స్త్రీలలో ఉంటుందని అంటున్నారు.

౩) 2౦2౦ లో    లంగ్ క్యాన్సర్ 2 మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది...

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం 2౦2౦ లో 2 మిలియన్ల ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మరణించారని. గణాంకాలు వెల్లడించింది.ఆ సంవత్సరం లో క్యాన్సర్ తో మరణించిన వారి సాంఖ్య అధికంగా ఉందని అదే సంవత్సరం లో 2.21 మిలియన్లు గా ఉందని అది బ్రస్ట్ క్యాన్సర్ తో మరణించారని.భారత్ లో లంగ్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువే అని 59% అన్నిరకాల క్యాన్సర్స్ కాగా 8.1%క్యాన్సర్ మరణాలు జరిగాయని ఇది ఆందోళన కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది.

4)విటమిన్B1 ఎంత కావాలి?

శరీరానికి విటమిన్ బి1ఎంత మోతాదులో వాడాలి అన్నది మరో ప్రశ్న. విటమిన్ బి1- 1.5 ఎం జి.
విటమిన్ బి2 -1.7 ఎం జి వాడాలని సూచించారు.

5)గుర్తుంచుకోవాల్సిన అంశాలు...

పరిశోదనలో పాల్గొన్న చాలామంది యు ఎస్ సూచించిన దానికన్నా విటమిన్ బి1 అధికంగా వాడారని. విటమున్ బి12 వాడిన వారిలో డి ఎన్ ఏ యు ఎస్ లో మార్పులు జీన్స్ లో మార్పులు నిలకడగా లేవని కార్సినో జనసిస్ నిలకడగా లేకపోవడాన్ని గమనించినట్లు గమనించా మని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు,విటమిన్ బి ,విటమున్ బి12 వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్  పెరుగుతుందని పరిశోదనలో వెల్లడించారు.