కరోనా ప్రమాదం ఇంకా పొంచిఉంది అప్రమత్తంగా ఉండడం అవసరం. అంటున్నారు నిపుణులు.రెండేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కరోనా ముప్పు ఇంకా తోలిగిపోలేదని వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోందని వివిధరకాలుగా రూపాంతరం చెందుతూ రాపిడ్ టెస్ట్ కు సైతం దొరక కుండా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది వైరస్ ఉదృతి లేక పోయినా మరణాలరేటు తక్కువగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో దానిలక్షణం ఏమిటి దాని తీవ్రత ఎలాఉంటుంది దానిప్రభావాం ఎక్కడ ఎలాఉంటుంది. దానిని ఎదుర్కోడానికి ఎలాంటి చికిత్స ఉంది అన్న అంశాలను మనం నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉండాలి వైరస్ తో పోరాడాలి.అందుకే కరోనా ఇంకాపోలేదని ప్రమాదం పొంచిఉందని.హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం పొంచ్గే ఉంది...
మీరు కరోనా రాకుండా రక్షణ చర్యలు తీసుకున్న ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నారు నిపుణులు.కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగం గా బూస్టర్ డోస్ ల కార్యక్రమం అన్నిదేశాలు అమలు చేసినప్పటికీ కోవిడ్ 19 వ్యాక్సిన్ కవరేజి 196.94 కోట్లకు చేరిందని ప్రస్తుతం ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం జూన్ 24 నాటికి పిల్లలకు౩,62,2౦,781 మందికి 12 -14 సంవత్సరాల కు మొదటి విడత డోస్ వ్యాక్సిన్ అందించారు.అంటే4,౩6,17,58౩.వ్యక్తులకు అందించినట్టుగా అధికారులు తెలిపారు.
వృద్ధులలో...
ఇతరులకంటే వృద్దులలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఉందని ప్యాండమిక్ తెలియని రోజుల్లో వృద్దులలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఉందని.ప్యాండమిక్ గురించి తెలియని రోజుల్లో సైతం ఆరోగ్య శాఖ సేవా సంస్థలు వైరస్ వ్యాప్తి కాకుండా లాక్ డౌన్ అమలు చేసాయి.అయితే వృధులను రక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తీవ్రత అంటే దాని ఆర్ధం వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అత్యవసర చికిత్స అవసరం కావచ్చు.అంటే వారు తీవ్ర అనారోగ్యానికి వృద్దులలో పెద్దవాళ్ళలో అవసరమని నిర్ధారించారు.
పిల్లలు...
పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల కు కోరోనా బారిన పడ్డసంఖ్య తక్కువే అని కారణం వారిలో బలమైన వ్యాధి నిరోధక శక్తి తో పోరాడే శక్తి ఉండటమే ప్రాధాన కారణమని పేర్కొన్నారు. వారిని కరోనా నుండి కాపాడేందుకు సహాయ పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని కేసులు మాత్రమే నామోదు అయ్యాయని అయితే తల్లి తండ్రులు భయపడ్డారని ఎందుకంటే వారు బలహీనం గా ఉన్నందున భయపడ్డారని తెలుస్తోంది.
ఇతరఅనారోగ్య సమస్యలు...
గతం లో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోవిడ్ బారిన పడ్డారని వారిలో తీవ్ర అనారోగ్యసమస్యలు ముఖ్యంగా వైద్య పరిభాషలో కోమార్బిడిటీ స్ ఉన్న విషయం తెలియదని అటు కోవిడ్ ఇటు ఇతర అనారోగ్య సమస్యలు వారికి ఉన్నాయన్న విషయం తెలియకపోవడం రోగి గత చరిత్ర తెలియక చికిత్స లో కొంత అల్లస్యం జరిగి ఉండవచ్చని నిపుణులు ఈ కారణంగానే చాలా మంది ఐ సి యు లో ఉండడం లేదా మరణించడం జరిగిందని కోవిడ్ వైరస్ దాని తీవ్రత తోపాటు దశ దిశమార్చుకుంటూ కోవిడ్ వచ్చినరోజుల్లో పరిస్థితి మరింత దిగజారే విధంగా జారెందుకు కారణం అయ్యిందని వ్యక్తి యొక్క వ్యాధి అనారోగ్య తీవ్రత ఆధారం గా వైద్య చికిత్స లు చేయాల్సి వచ్చిందని యు ఎస్ కు చెందినా సి డి సి వెల్లడించింది.
కోవిడ్ ప్రవర్తన ఎలా ఉంటుంది...
వైరస్ దాడి నుండి ఇతరుల ను సంరక్షించడం అంటే దాని ఆర్ధం కోవిడ్ నిబంధనలను పాటించడమే అని అంటున్నారు.అందులో భాగంగా చేతులు శుభ్రంగా చేసుకోవడం మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం అన్నిటికంటే రోగి గత చరిత్ర గురించిన పూర్తివివరాలు డాక్టర్ కు వివరించడం ముఖ్యం అని నిపుణులు వ్యాదిలక్షణాలు తీవ్రత ఆధారంగా చికిత్స చేయడం రోగిని
కాపాడేందుకు వీలు అవుతుందని నిపుణులు తెలిపారు.