చాలా మందిలో చిన్నపిల్లలలో బాల మెరుపు అంటే వెంట్రుకలు తెల్ల బడకుండా ఉండాలంటే,కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలంటే ఖర్చులేని చిట్కా ఒకటి మీకోసం.అందిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్తర్ టి వేణుగోపాల్ గారు. నిషి జల నస్యం చికిత్సగురించి మన పూర్వీకులు  ఆయుర్వేదం లో పొందుపరిచినట్లు వేణుగోపాల్ వివరించారు.ఈ ప్రక్రియ అద్భుత ఫలితాలు ఇస్తుందని అన్నారు. నిషి జల నస్యం కోసం మీరు మీరు కుండలో నీళ్ళు మాత్రమే వాడండి.అంటే మాఇంట్లో తాగే నీళ్ళు బగామరి గించి ఆరబెట్టిన గోరు వెచ్చటి నీటిని ఒక ద్రోపర్ బొట్టిల్ ను తీసుకుని అందులో గోరు వెచ్చటి నీటిని నింపండి.

ఈ ప్రక్రియను బ్రహ్మ ముహూర్తం లో అంటే తెల్ల వార్జామున 3,4 గంటల సమయంలో నిషి జల నస్యం  తీసుకోవాలి.ముందుగా మీరు ద్రోపెర్ బోటిల్ లో నీరు నింపుకుని ఉంచుకోండి.మీరు బోర్ల పడుకుని మీ తలను 45 % వెనక్కి వంచండి.ముక్కులో ఒక పది చుక్కలు వేసుకోండి.గొంతులోకి వచ్చాక  ఉమ్మేసయాంది 5 నిమిషాల తరువాత కుడి వైపు ముక్కులో,ఎడమ వైపు ముక్కులో1౦ చుక్కలు   మరోసారి వేయండి.ఇది ఒక ప్రేవెంటివ్ చిట్కా  మాత్రమే.

నిషి జల నస్యం వల్ల లాబాలు ఏమిటో చూద్దాం..

వ్యాస వల్లి ఫలితగ్నం అని సంస్కృతంలో అంటారు.అంటే పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యం.
ముఖంలో అనారోగ్య సమస్య ఉన్నట్లు కనిపిస్తారు. ప్రేమేచ్యుర్ గ్రీ హెయిర్ అంటే బాల మెరుపు తగ్గుతుంది.గ్రీ రంగులో ఉండే వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. నాస్య పద్దతిలో చేసే ఈ ప్రక్రియకి తెల్ల వెంట్రుకలు రాలి కొత్త వెంట్రు కలు వస్తాయి .శరీరంలో వాత పిత్త కఫం సమస్యల వల్లే వెంట్రుకలు రాలిపోతాయి.వాత పిత కఫ దోషాలు ప్రకోపిస్తాయి.

పీనసం...

ముక్కు దిబ్బడ,లేదా ముక్కు కారడం,ఎండిపోవడం,తల బరువుగా అనిపించడం.

వైస్వరం...

వైస్వరం అంటే గొంతుపోవడం అంటే గొంతు బొంగురు పోవడం.లేదా పొడి దగ్గు తో బాధ పడే వాళ్ళు 
నిషీ జల నస్యం చేస్తేకొన్ని సమస్యలకు పరిష్కారం దొరికి నట్లే.నిషి జల నస్యం తో బలమేరుపు,వెంట్రుకలు రాలకుండా ఆపడం,ముక్కుదిబ్బడ,గొంతు బొంగురు పోవడం  వంటి సమస్యలకు చక్కని ఖర్చులేని చికిత్స చేసుకోవచ్చు.