ఆధునిక యుగంలో యాంత్రీకరణ వల్ల యువతీ యువకులు సెక్స్ ను పూర్తి సామార్ధ్యంగా వినియోగించుకోలేక పోతున్నారు.అందులో ఒకటి సరైనా ఆహారం తీసుకోక పోవడం ఒత్తిడి కారణం అయితే స్త్రీల్లలో సంతానా లేమి పి సి ఓ డి,పి సి ఓ ఎస్ వంటి సమాస్యలు వీటికి తోడు థైరాయిడ్,హార్మోన్ లోపం వంటి సమాస్యలు వెంటాడుతున్నాయి. ఇక మగ వారిలో వీర్యకణాల వృద్ధి లేకపోవడం మెల్లగా పురుషత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు వేతాడుతున్నాయి.ఈ కారణంగానే చలాకుతున్బాలు విడాకులు సైతం తీసుకుంటున్నారు.ఇలాని సమాస్యకు చెక్ పెడుతూ ఇక సెక్స్ సమార్ధ్యాన్ని పెంచే చికిత్స చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అల్లం ముక్క చాలు మీ సమార్ధ్యాన్ని అమాంతం పెంచుతుందని అంటున్నారు.అల్లం లో చాలా రకాల ఔషద గుణాలు ఉన్న యన్న విష్యం అందరికి తెల్సిందే అసలు అల్లనికి సెక్స్ కు సంబంధం ఏముతి అన్న సందేహం రావచ్చు.కాని సంప్రాదాయా వైద్యంలో అలలన్నీ సహాజమైన స్తిములేంట్ గా వివిధ పద్దతులలో వాడుతున్నారు.శృంగారంలో స్త్రీ పురుషులను కార్యానికి పూరి కోల్పాలంటే అల్లం చాలా సహాజం గా పని చస్తుంది. వాస్తావానికి మదం దయు బెర్రీ కింగ్ 15 తరచుగా ఆయన ప్రియురాళ్ళకు అలలన్నీ తరచుగా అందించేవారని మూడ్ తెప్పించేందుకే వాడే వారని అంటారు.దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ వ్యాససం మరింత లోతుగా పరిసీలించి అల్లం వల్ల లాభాలు అది సడి సెక్స్ సామార్ధ్యం పెంచుతుందో లేదో చూద్దాం.
రక్త ప్రసారాన్ని పెంచుతుంది...
అయితే అల్లం వాటి ప్రభావం పై తక్కువగానే పరిశోదనలు నిర్వహించారు.ఒక పరిశోదనలో అల్లం వల్ల రక్త ప్రసారం సెక్సువల్ ఎరోజన్ తగ్గిస్తుంది.ఒక పరిశీలన పరిశోదనలో అల్లం సిప్టా లిక్,డయా స్టాలిక్ రక్త పోటును తగ్గిస్తుంది. మున్ముందు జరిపిన మరో పరిశోదనలో ప్రత్యేక లాభాలు ఉన్నాయని రాకత పోటును పెంచేందని. సెక్సులో పాల్గొన లేక పోయిన స్త్రీపురుషులలో వారి సమార్ధ్యాన్ని పెంచడంలో అల్లం కీలక పాత్ర పోషించిందని పరిశోదన తెలిపింది. అల్లం వాళ్ళ రక్తం గడ్డ కట్టడం,రక్త నాళాల పనితీరు ను మెరుగు పరుస్తుంది.వివిదరకాల్ సమాస్యలను నివారిస్తుంది.
ఆక్సి డేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది...
ఆక్సి డేటివ్ స్ట్రెస్ ఎలాంటి పరిస్థితి అంటే సహాజంగా జరగాల్సిన ప్రక్రియ మీశారీరంలో యాంటి ఆక్సిడెంట్ ఇంఫ్లామేషణ్ కణాలు కు తీవ్రనాష్టం వాటిల్లే అవకాసం ఉంది.ఆక్సి డేటివ్ స్ట్రెస్ వాళ్ళ వాళ్ళ సెక్స్ సామార్ధ్యం లేకపోవడం ఇమ్పుటేన్సిపెరుగుతుంది. ఇంఫ్లామేషణ్ ను తగ్గించి ఆక్సిడెంట్ స్ట్రెస్ ఇతర వయస్సుల రీత్యా వచ్చే కనాలాలో వచ్చే మార్పులు ఇతర వస్తువులతో కలిసినప్పుడు వచ్చే సమస్యలు ఎరక్తల్ డిశ్ ఫంక్షన్ లేదా సీగ్రస్కలనం ,లేదా అసలు స్పందించక పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానవులలో సెక్స్ సామార్ధ్యం పెంచడంలో అల్లం ఎలాదోహదం చేస్తుందో మరిన్ని పరిశోదనాలు చేయాల్సి ఉంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినది ఏమిటి అంటే ఈ పరిశోదన మానవులలో ఇంకా తక్కువ శాతం చేయగలిగా మని టేస్ట్ ట్యూబ్ జంతువులలో జరిపిన పరిశోదన మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.అయితే అల్లం వాడకం వాళ్ళ నేరుగా వచ్చే ప్రభావం సెక్స్ సామార్ధ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అంశం పై వీలైనంత ఇజ్జువ పరిశోదనలు జరాగాల్సిణ అవసరం తెలియ చేస్తుంది.