లివర్ మన శరీరానికి అత్యంత కీలక మైన అంగం. మనం తీసుకున్న ఆహారాన్ని వివిధ రూపాలాలో విభజిస్తుంది.శరీరాన్ని సంరక్షిస్తుంది.శరీరంలో ని బ్లడ్ షుగర్ నియంత్రించడం విశాపూరిత పదార్దాలాను బయటికి పంపడం లివర్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.కార్బో హైడ్రెడ్స్ ను నిల్వ ఉంచి ప్ర్తోటీన్ ను తయారు చేసేందుకు సహకరిస్తుంది.లివర్ మన శరీరాన్ని డి టో క్సికేట్ చేస్తుంది.అలాగే మేతాబాలిజం ను నియంత్రిస్తుంది.మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం తీసుకోవడం అత్యవసరం.కొన్ని ఆహారాల వల్ల లివర్ ను నాశనం చేస్తాయి.మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే లివర్ ను నాశనం చేసే ఐదు రకాల ఆహారం నుంచి లేదా లేదా తప్పించాలి. లివర్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యాల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించేందుకు ఈ ఆహారాన్ని తీసుకోండి.
ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ కు దూరంగా ఉండండి.నివారించండి...
అధికంగా ఫ్యాట్ ను పెంచి మీ లివర్ ను ఫ్యాటీ గా తాయారు చేస్తుంది.అందుకే అత్యధికంగా ఫ్యాట్ ఇచ్చే ఫ్రైడ్ రైస్ ను నివారించండి.ఫ్రెంచ్ ఫ్రై లలో చాలా ఎక్కువ రీ ఫైండ్ కార్బో హైడ్రేడ్స్ సంబందిత ఫ్యాట్ ఉంటాయి. ఇవి మీ లివర్ ను ఫ్యాటీ గా మారుస్తాయి.అయితేచాలా తక్కువ రీఫైండ్ ఫ్రెంచ్ ఫ్రై లో లివర్ ఫ్యాటీ గా మారుతుంది. అయితే దీనివల్ల లివర్ లో వాపు వస్తుంది.
చీజ్ బర్గర్...
బయటి నుంచి తెప్పించిన వెన్న బర్గర్ లలో సాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.అది మీలివేర్ ను నాశనం చేస్తుంది.పాడు చేస్తుంది. మీ లివర్ ను ఫ్యాటీ గా మారుస్తుంది.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అందించిన సూచన ప్రకారం వెన్నలో ఏనిమల్ ఫ్యాట్ ఉంటుందని అది లివర్ ను నాశనం చేయడం తో పాటు శరీరంలో ఉన్న గుండె సమస్యకు కారణం అవుతుంది.
పాస్తా-ఫ్రైడ్ బ్రెడ్...
రీఫైండ్ గ్రైన్ ఫుడ్ లో చాలా ఎక్కువాశాతం చక్కెర ఉంటుంది.ఫ్రైడ్ బ్రెడ్ పాస్తాలు, పిజ్జాలు,బిస్కట్లు రీ ఫైండ్ చేసిన జోన్నలలో తయారు చేస్తారు.అవి తినడం వల్ల ఫ్యాటీ తయారు అవుతారు.దీని వల్ల లివర్ కు వివిదరకాల రోగాలు పెరుగు తాయి.
కిస్ మిస్ ను ఎక్కువగా త్తీసుకో కూడదు...
కిస్మిస్ ను అతిగా తినడం మీ లివేర్కు మంచిది కాదు.మీ లివర్ ను పాడు చేస్తుంది.ఇందులో అధికశాతం చక్కెర,అధిక క్యాలరీలు ఉంటాయి.మీలివేర్ కు హాని కలిగించవచ్చు.
వెన్న...
పాల ఉత్పత్తులలో వెన్న ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.ఇందులో అత్యధిక శాతం.స్యాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అది మీలివర్ ను ఫ్యాటిగా తయారు చేస్తుంది.మీరు ఒక వేళ మీకు వెన్న తిన్నాలన్న క్రేజ్ ఉంటె దీనికి బదులు ఆలివ్ ఆయిల్ ను వాడవచ్చు.
గమనిక... ఇది కేవలం ఎవరినీ ఉద్దేసించి కాదు కేవలం సామాన్యుల అవగాహన కోసం చేసేందుకు మాత్రమే రాయడం అయినది.అని గమనించాలరు.