ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడే మందు కోవిడ్ కు వడ వచ్చు అంటున్నారు శాస్త్ర వే త్తలు.
ఎస్సెక్స్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన పరిశోదనలో భాగంగా అందుబాటులో ఉన్న మందుల ద్వారా ఇన్న్ఫెక్షన్ ను తగ్గించవచ్చ? అన్న కోణంలో పరిశీలించారు. వైరస్ కణాలను చేరకుండా నియంత్రించ గలదా? అనే కోణంలో పరిశోదనలు నిర్వహించారు. వైరస్ ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుందా శరీరంలోకి వైరస్ రాకుండా నివారించ వచ్చా?అయితే వైరస్ సత్వరం ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతున్న విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞులు జరిపిన పరిశీలనలో ప్రోటీన్ ద్వారా ఊపిరితిత్తులలో కి వైరస్ చేరఫ్దాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.TMPRSS2 ప్రోటీన్ లెవెల్స్ తగ్గించడం ద్వారా చికిత్స చేయవచ్చ?పురుఉశులలో ఉండే సెక్స్ హార్మోన్లు అన్ద్రోజన్స్ వల్ల TMPRSS2శాతం పెరుగుతోందనిదీనివల్లే చాలా కణాల పై ప్రభావం చూపుతోందని నిర్ధారించారు.శాస్త్రజ్ఞుల పరిశీలనలో ప్రోస్టేట్ పై పరిశోదనలు చేస్తున్న డాక్టర్ గ్రెగ్ బ్రూక్ లైఫ్ సైన్సెస్ కు చెందిన డాక్టర్ బ్రూక్ ఎంద్రోజన్ బ్లాకింగ్ డ్రగ్ ద్వారా ఎంజాలుతోమిదే అనే మందు ప్రోస్టేట్ క్యాన్సర్ లో వాడే మందు వైరస్ ను తట్టుకో గలదని పేర్కొన్నారు.TMPRSS ను తగ్గిస్తుంది.మానవులలో ఉన్న ఊపిరి తిత్తుల కణాలను యాంటి అన్ద్రోజన్ గా గణ నీయంగా తగ్గాయి.సార్క్ కోవిడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ను న్నిరోదించింది.పరిశోధకులు మాట్లాడుతూ వారి పరిశీలన లో శరీరం పై జరుగుతున్న సజీవ సాక్ష్యంగా మని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రైల్స్ లో దీనిని సమర్ధ వంతంగా పని చేస్తోందని యాంటి ఆన్ద్రోజన్స్కోవిడ్19 కు ప్రభావ వంతమైన చికిత్స గాతేల్చారు.క్యాన్సర్ కు ప్రత్యామ్నాయ చికిత్స పై దృష్టి సారించారు.వారి ప్రతిభా అనుభవాణ్ణి వినియోగించినైపుణ్యంతో వైరస్ కు వ్యతిరేకంగా పోరాదగలిగే మందులు మరిన్ని ఉంటె వాటిని వినియోగించడం ద్వారా ప్రత్యామ్నాయ మందులు వినియోగించే వీలుగా పరిశోదనలు చేస్తున్నారు.
అయితే కోవిడ్ వైరస్ పురుషుల పైతీవ్ర ప్రభావం చూపుతున్నదాని మరణాలు శాతం ఎక్కువగా ఉన నేపధ్యంలో పురుషుల హార్మోన్లు అన్ద్రోజన్లు క్యాన్సర్ పై కొన్ని ఏళ్లుగా చేస్తున్న పరిశోదనలు ప్రోస్టేట్ క్యాన్సర్కు వాడుతున్నామని ఇప్పుడు సార్క్ వైరస్ ఇన్ఫెక్షన్ పై ఈ మందును ప్రయోగాత్మకంగా పరిసీలించినట్లు చెప్పారు.ఈసందర్భంగా డాక్టర్ బివెన్ మాట్లాడుతూ మా పరిశోదన ఇతర మందుల వాడకం పై కూడా పరిశోదనలు చేయనున్నట్లు తెలిపారు.ఆర్మోన్లకు సంబంధించి కొన్ని ఔశాఫాలు అందుబాటులో ఉన్నాయని ఇతర దీర్ఘకాలిక సమస్యలు వాటికీ అందుబాటులో ఉన్న వైద్య పద్దతులు పై పూర్తిగా దృష్టి సారించనున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కు చేసే చికిత్స తో కోవిడ్ కు ను కట్టడి చేయవచ్చు.