యముడు ప్రాణం తీస్తాడు డాక్టర్ ప్రాణం పోస్తాడు.అందుకే డాక్టర్ ప్రజలకు దేముడయ్యాడు
అత్యవసర సమయంలో రోగికి సేవల నందించే ప్రాణ దాత లందరికీ తెలుగు వన్ హెల్త్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇక తనకు జీవితం అయిపోయిందన్న నిరాశలో ఉన్న రోగికి భరోసా ఆసరా డాక్టర్. సమస్య ఏదైనా సరే దాని మూలాన్ని కనుకుని మిణుకు,మినుకు మంటున్న ఆశాదేపాన్ని ఆరనీకుండా శరీరంలో ఎక్కడ సమస్య ఉన్న సరే సెలైన్ఇచ్చిమళ్ళి ప్రాణం పోస్తాడు. ఇక విషయా ని కి వస్తే ప్రతియేటా జూలై 1 న జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జూలై 1 డాక్టర్స్ కు ప్రత్యేకమైన రోజు అంటే డాక్టర్స్ చేసిన చేస్తున్న గుర్తింపు నివ్వడమే.ఈ రోజును బెంగాల్ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ స్మృతికి చిహ్నంగా ఈ రోజును జరుపుకోడం డాక్టర్స్ కు స్ఫూర్తినిస్తుంది. జాతీయ డాక్టర్ల దినోత్సవం ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతిదేశంలో కొన్ని కొన్ని వేరు వేరు తేదిలలో జరుపు కుంటారు.మొట్ట మొదట199౩ లో యు ఎస్ లో జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకున్నారు. జార్జియా,ఫైల్లిప్పిన్స్,లో మరణించిన వారి స్మారకార్ధం డాక్టర్స్ డే నిర్వహించారు.క్యూబాలో మార్చ్ ౩౦ న జరుపు కుంటారు. డాక్టర్స్ డే ను కేంద్రం 1991 లో గుర్తించింది.బిసి రాయ్ ఆరోగ్య రంగంలో చేసిన సేవలకు గాను వారి స్మారకార్ధం జరుపుకుంటారు. చిత్తరంజన్ సేవాసదన్,కమలా నెహ్రు మెమోరియల్ ఆసుపత్రి,విక్టోరియా ఇన్స్తిటూట్,చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి.చిత్తరంజన్ సేవా సదన్. స్త్రీలు పిల్లల కోసం ఏర్పాటు చేసారు.
ఆరోగ్య రంగం లో ప్రజా ఆరోగ్యం కోసం తన జీవితాన్ని ఆస్థి పాస్తులను పూర్తిగా త్యాగం చేసి ప్రజా ఆరోగ్య రంగానికి జవసత్వాలు ఇచ్చిన డాక్టర్ రాయ్ చిరస్మరణీయుడు.కొన్ని అత్యవసర సమయంలో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఎక్కడున్నా అప్పటికప్పుడు సర్జరీ చేసేందుకు తన సుఖాలను సైతం వదిలి ముందుకు వచ్చే డాక్టర్స్ చాలానే ఉన్నారు అటు ఇల్లు వదిలి వ్రుత్హినే పూర్తిగా నమ్ముకుని అహరహం శ్రమిస్తున్నడాక్టర్స్ కు సెల్యుట్ చేస్తుంది. డాక్టర్స్ మానవుల ఆరోగ్య సంరక్షణ-ఆహారం-వ్యాధి కరక మైన వాటిని నిర్మూలించడం ---ధామస్ ఎడిసన్ మందు వ్యాధిని నయం చేస్తుంది-డాక్టర్స్ రోగులకు నయం చేస్తారు.--ప్రపంచానికి మీరు తల మానికం ముఖ్యంగా కోవిడ్ ప్యాన్దమికి సమయంలో తమకు కోవిడ్ వస్తుందని తెలిసినా రోగులకు సేవచేస్తూనే మరణించిన డాక్టర్స్ సేవనిరాతికి వారికి తెలుగు వన్ శ్రద్దాంజలి గతిస్తూ వారి సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోడం సముచితమని భావిస్తున్నాం.కోవిడ్ తీవ్రత ముప్పు ఉందని తెలిసినా డాక్టర్స్ హెల్త్ వర్కర్స్ 24 ఘంటలు సేవలు అందిస్తు దేశానికీ సేవ చేస్తున్న చేసిన ప్రత్యేకంగా ఆరోగ్యరంగం కష్ట సమయంలో సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారిని ప్రత్యేకంగా గౌరవిద్దాం,గ్రామీణ ప్రాంతాలలో మిఖ్యంగా మారుమూల ప్రాంతాలలో పేదలకు నిరుపేదలకు ఉచితంగా మందులు సేవలు అందించిన డాక్టర్స్ కు అభినందనలు అందిస్తోంది మీసేవకు విలువ కట్టేలేనిది. అయితే అందరికీ ఆరోగ్యనిధిని ఇద్దాం ధైర్యం చెపుదాం అందరూ ఆతోగ్యంగా ఉండేలా చూద్దాం. కోరోనలు ఎన్నివచ్చిన మనలను ఏమి చేయలేదన్న ఆత్మస్ఫ్ధైర్యాన్ని ఇద్దాం మనలను య్హోతివారిని కాపాడుకుందాం.డాక్టర్స్ అందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్ చనం టీం.