ఊబ కాయం వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేదిస్తోంది.
ఊబా కాయం పై నిర్వహించిన పరిశోదనలో ర్యాండం గా ఊబ కాయాన్ని
తగ్గించేందుకు వీలున్న సప్లి మెంట్స్- ప్రత్యామ్నాయ తెరఫీ పద్ధతులపై పరిశోదనలు చేసారు.ఉన్నత ప్రమాణాలాతో కూడిన ఉత్పత్తుల పై సమీక్షించారు.సప్లి మెంట్స్ ఉత్పత్తుల రంగానికి బద్రత ఉత్పత్తులపై దాడులు మరియు ఉత్పత్తుల ప్రచారం అంశం పై సమీక్షించారు.సప్లి మెంట్స్ కొన్ని సందర్భాలలో పక్క దారి పట్టడం పై సమీక్షించారు. కౌన్సిల్ ఫర్ రేస్పొంసిబుల్ న్యూట్రిషి యన్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశ్రమకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.అసలు ఈ నూతన పరిశోదనకు ఉన్న విలువ ఏమిటి? అన్న అంశం ప్రశ్నించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆధునిక పద్దతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకుంటారు. అమెరికాలో 1/3 వంతు మంది దైటేరీ సప్లి మెంట్స్ వాడినట్లు తెలిపారు.దీతో వారి లక్ష్యం పూర్తి చేసినట్లు చెపుతారు. నూతన సమీక్ష తరువాత ఉన్నత ప్రమాణాలు నాణ్యతతో కూడిన సాక్ష్యం ఆధారంగా బరువును తగ్గించేందుకు నిర్దేశించిన ఉత్పత్తులు ప్రత్యామ్నాయ తెరఫీలు లేవని తేలింది. క్లినికల్ ట్రైల్స్ లో ఒక ర్యాండం ప్రకారం నిర్వహించి గోల్డ్ స్టాండర్డ్ క్లినికల్ రీసెర్చ్ గురించిన వివరాలు ఒబేసిటీ జర్నల్ లో ప్రచురించింది. పరిశోదనలో క్లినిషి యన్స్,శాస్త్ర వేత్తలు,ఉత్పత్తి దారులు ఊబకాయం తగ్గించే ఉత్పత్తుల పై పూర్తి స్థాయిలో మూల్యాంకనం జరగాలని అన్నారు.నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ చాపెల్ హిల్ కు చెందిన ఎం డి బట్సిస్ క్లినిషియన్స్ ఇచ్చిన వివరాల ప్రకారం రోగులకు అత్యవసరమైన పక్షం లో రోగులకు సూచిస్తా మని అన్నారు.అయితే అనుమతి పొందిన తెరఫీలు లేవు.గతంలో స్థూల కాయులు అమెరికాలో లేరని ఈ మధ్య కాలం లో స్థూల కాయులు బాగా పెర్గిపోయరని పేర్కొన్నారు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2౦౦7 -2౦౦8 లో33.7%2౦15-2౦16 లో39.6%పెరిగింది.డయాబెటిస్,గుండె సమస్యలు,క్యాన్సర్ త్వరగా చనిపోవడం వంటి సమస్యలు జరుగుతున్నాయనిపరిశోదనలో తేల్చారు. తరచుగా బరువు తగ్గేందుకు తీవ్ర ప్రయాత్న్సాలు చేస్తున్నారనివీటికి చేసే చికిత్సలు ఎఫ్ డి ఏ అనుమతులు లేవని తెలిపారు. సరైన ఆరోగ్య నిపుణులు పెద్దగా లేరని యాంటీ ఒబెసిటీ థెరపీ నిపుణులు లేరని చాలా మంది ప్రజలు ప్రిస్కిప్షన్ లేకుండానే బరువు తగ్గే సహజంగా ఉండే సప్లి మెంట్స్ ను నమ్ముతారు.సహజమైన లేదా క్లినికల్ గా నిరూపితమైన ప్రొడక్ట్స్ లేవు. వినియోగ దారులు ఎఫ్ డి ఏ అనుమతించిన ఉత్పత్తులను నమ్ముతారు. వైద్య వృత్తి చేసే నిపుణుల వద్ద సరైన సమగ్ర సమాచారం ఉండదని తెరపీల పై శాస్త్రీయమైన క్లెయిమ్ లేవని ప్రచారం చేసే వారికి సైతం పూర్తిగా అవగాహన ఉండదని సమీక్షించారు.
అక్యుపంక్చర్.
గ్రీన్ టీ
ఎఫేద్ర-కఫ్ఫే
గువర్గం
కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్
చాక్లెట్ -కోకా చరోమ్లుం
పి రు వటే
మైండ్ బాడీ తెరపీస్ 315 అంశాల పై ట్రైల్స్ నిర్వహించగా అందులో 52మాత్రం తక్కువ ప్రమాదం ఉందని వాటి ప్రభావం ఆధారం గా క్లెయిమ్ చేయవచ్చు.16 సంతృప్తికరంగా బరువు తగ్గారని ౦.3నుంచి 4.93 కిగ్ర తగ్గినట్లు నిరూపించారు. సప్లిమెంట్ల పై చేసిన పరిశోదనలో చాలా తక్కువ మందికి ఊబాకయం తగ్గినట్లు గుర్తించారు. కొన్ని పౌన్లు కూడా తగ్గ లేదు.ఆరోగ్యం పై ప్రభావం చూప లేక పోయాయని అన్నారు. డైటీ సప్లిమెంట్ల పై మరిన్ని అంశాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది.ఇఊబాకాయం తగ్గడానికి ప్రత్యామ్నాయ తెరఫీలు నాణ్యత లేనివని ఉత్పాదనలను సూచించ బోమని కాబ్బట్టి నాణ్యతా ప్రమాణాలు లేని సప్లిమేన్ట్లను వాడకండి.