ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ పెరుగుతున్నాయని సి డి సి వెల్లడించింది. ప్రతిరోజూ 2౦౦ కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం.యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెంక్షన్ కంట్రోల్ సెంటర్ నివేదిక అందించింది. ప్రపంచ వ్యాప్త్గంగా 2౦19 కేసులు ఉన్నట్లు నిర్ధారించింది.యుఎస్ లో 9 కేసులు,యు కే లో 71 కేసులు ప్రపంచవ్యాప్త్గంగా 226 కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది.
ఎవరికైనా దద్దుర్లు లేదా చారలు వారి శరీరం పై ఉంటె ప్రత్యేకంగా ఎవరికైనా న్యు సెక్సువల్ పార్టనర్ ఉంటె వారు నియంత్రించుకోవాలి. స్థానికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి.యు కే ఆరోగ్య ప్రాధాన సలహాదారు మాట్లాడుతూ యౌరోపియన్ యునియన్ లోని 12 దేశాలు స్పెయిన్ లో 51 కేసులు పోర్చుగల్ లో ౩7 కేసులు నమోదు అయ్యాయని అనివేదికలో పేర్కొన్నారు. యురప్ లోని యువకులలో 118 కేసులు గుర్తించామని అధికారులు తెలిపారు.ఎవరైతే గే బైసేక్సు వల్ పురుషులు సెక్స్ చేస్తారో వాళ్ళలో మంకీ పాక్స్ ఉందని గుర్తించారు. చాలా కేసులలో రోగులకు దద్దుర్లకు వైద్య చికిత్స అందిస్తున్నారు.ముఖ్యంగా జన నెంద్రియాలలో దాని ద్వారానే వైరస్ బిందువులు విస్తరించి ఉండవచ్చు. మే నెలకు ముందు ఎండమిక్ గా భావించారు.కొన్ని దేశాలలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఇటీవల కాలం లో ఇతర దేశాలకు ప్రయాణం సాగించిన వారిలో మంకీ పాక్స్ వస్తోందని గుర్తించారు. ఒక చైన్ పద్దతిలో యురప్ లో విస్తరించడం తొలిసారి అని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.పశ్చిమ మధ్య ఆఫ్రికాలో వీటి మూలాలు ఎపిడమా లజీ లో ఉన్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉందని ఆనివేదికలో పేర్కొన్నారు. ఒక పక్క కోరోనా వ్యాధి చివరిదశ కు చేరిందని ఎండమిక్ గా చెప్తున్నప్పటికీ యురోపియన్ సి డి సి నివేదికలో కేసులు నమోదు కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.అయితే ఇప్పటికీ మరణాలు నమోదు కాక పోవడం పట్ల కొంత ఉపసమనం కలిగించిందని లేకుంటే మంకీ పాక్స్ విజ్రుంభిస్తే తట్టుకోవడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు చాలా పోజిటివ్ కేసులు అందులో అనుమానించదగ్గ శ్యాంపుల్స్ లో జనటిక్ సీక్వెన్సింగ్ కు పంపారు.కెనడాలో 11 కొలంబియా లో అకేసులు 16 కు చేరాయని నిపుణులు పేర్కొన్నారు. రానున్న రోజులలో మరిన్ని కేసులు నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి.అధికారికంగా ఆరోగ్య శాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. స్మాల్ పాక్స్ కు వేసే వ్యాక్సిన్ 85% ప్రభావ వంతం గా పనిచేస్తుందని సి డి సి వద్ద ఉన్న వివరాల ప్రకారం బివేరియన్ నార్తిక్ పెద్దగా గుర్తింపు లేని సంస్త్ఘతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు వివిదరకాల ఉత్పాదక సంస్తలతో మాట్లాడుతున్నట్లు ఆయాదేశాల ప్రతినిధులు స్పష్టం చేసిబట్లు అనివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని వ్యక్తికి మంకి పాక్స్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్న వ్యక్తి కోసం రెండు డోసుల వ్యాక్సిన్ స్తేటర్గిక్ నేషనల్ స్టాక్ ఫైట్ ద్వారా మంకీ పాక్స్ నుండి రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కెనడా,స్పెయిన్,యుకే లో విస్త్య్హరించకుండా వ్యాక్సిన్లు వేసేందుకు ఆయాదేశాలు సన్నద్ధం అవుతున్నాయి.
మంకీ పాక్స్ వైరస్ ప్రమాదకరమా ?
మంకి పాక్స్ నుంచి మనల్ని మనం ఎలా సంరక్షించు కోవాలి.చికిత్స పద్దతుల గురించి తెలుసుకుందాం....
మంకి పాక్స్ వైరస్ చర్మం,కళ్ళు,ముఖం మధ్య ప్రాంతం లో ప్రవేశిస్తుంది.మంకి పాక్స్ వైరస్ సంక్రమించిన జంతువు కు సోకడం వల్ల,దాని రక్తం శరీరం పై అంటినా ఆ మాంసం మనం తిన్న మంకి పాక్స్ వస్తుంది. కరోనా నుండి దేశాలకు ప్రపంచానికి ఇప్పటికీ ముప్పు తగ్గలేదు ఈ మధ్యలో ఇది చాలదు అన్నట్లు మంకి పాక్స్ వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారం గా ప్రపంచం లో 19 దేశాలలో మంకి పాక్స్ వ్యాపించిందని 1౩1 మంది వ్యాధి బారిన పడ్డారని తెలిపారు.
మంకి పాక్స్ ఇప్పుడు ఇటలి, స్వీడన్,స్పెయిన్,పోర్చుగల్,అమెరిక,కెనడా,యుకె,వరకు చేరింది.ఈ వైరస్ శాస్త్రజ్ఞుల ను సైత్గం ఆలోచనలో పడేసింది.
మంకి పాక్స్ అంటే ఏమిటి ?
సీనియర్ ఫార్మాస్యుటికల్ ఏనాలసిస్ట్ సేమ్ ఫజేరీ అభిప్రాయం ప్రకారం మంకి పాక్స్ ,చికన్ పాక్స్,స్మాల్ పాక్స్,లాంటి ఆర్తో ఫోక్స్ వైరస్ గా చెప్తున్నారు. అయితే మరణాల విషయం లో స్మాల్ పాక్స్ కన్నా ప్రభావం తక్కువగానే ఉంటుందని పెద్ద సమ స్యాత్మకం కాదని ఈ వ్యాధికి ఉన్నపేరు దృష్ట్యా ఇది
కోతుల ద్వారా వ్యాపిస్తుందనేది అవాస్తవమని.అది వ్యాపించే వైరస్ కాదని తేల్చారు.
మంకి వైరస్ ఎలా వ్యాపిస్తుంది.?
మంకి పాక్స్ వైరస్ చర్మం,కళ్ళు ముక్కు లేదా ముఖం ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తుంది.ఆయా జంతువులకు వ్యాధి సోకిన జంతువు కరిచినా,లేదా రక్తం శరీరం పై పడినా తాకినా సంక్రమిస్తుంది.మంకి పాక్స్ సంక్రమించిన జంతువు మాంసం తిన్న మంకి పాక్స్ వస్తుంది.
మంకి పాక్స్ కు చికిత్స ఏమిటి?/మంకి పాక్స్ కి చికిత్స లేదా?
మంకి పాక్స్ కి సమయానికి చేచక్ టీకా ద్వారా మంకి పాక్స్ ను నివారించేందుకు 85%ప్రభావ వంతం గా పనిచేస్తుంది.ముకే ఆరోగ్య రక్షణ శాఖ ఏజన్సీ వ్యాక్సిన్ ప్రభావం వంతం కాదని తెలిపింది.యునివర్సిటి ఆఫ్ నాటింగ్ హం మాలిక్యులర్ వైరాలాజీ ప్రొఫెసర్ జునదన్ బాల్ మాట్లాడుతూ మంకిపాక్స్ సోకినా రోగి 5౦ లో ఒక్కరికి మాత్రమే సోకిందని దీనిద్వారా మనకు తెలిసింది ఏమిటి?మంకి పాక్స్ పెద్దగా వ్యాప్తి చెందడని తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
మంకి పాక్స్ పట్ల అప్రమత్తత అవసరం...
మంకి పాక్స్ తో బాధ పడుతున్న కొన్ని రోజుల తరువాత వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కొంత మేర రక్షించుకోవచ్చు.కివిడ్ కన్నా కొన్ని వైరస్ లు సంక్రమించడం లేదని కాబట్టి భయపడాల్సింది లేదని కాని త్వరగా విస్తరించదు.మనం సంక్రమించిన వ్యక్తి నుండి దూరం పాటించడం వల్ల దాని నుండి రక్షించుకోవచ్చు.