ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న డాటా ప్రకారం పెద్దమొత్తం లో మలేరియా ప్రభావిత ప్రాంతాలలో దాదాపు ౩౦ దేశాలలో ఉన్నాయని. వ్యాక్సిన్ ద్వారా సంవత్సరానికి 25 మిలియన్ పిల్లల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ ను సూచించిన డబ్ల్యు హెచ్ ఓ యు నిసెఫ్ ద్వారా మొదటి మలేరియా వ్యాక్సిన్ కాంట్రాక్ట్ 17౦ డాలర్లు. ఫర్మా సంస్థలకు చెల్లించింది. యు ఎన్ ఏజెన్సీ సంస్థలు 18౦౦౦ డోసులు ఆర్ టి ఎస్ ఎస్ డోసులు మరో మూడేళ్ళు అందుబాటులో ఉంటాయాని సంవత్సరానికి వేల మంది పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయాలనేదే లక్ష్యమని యుని సేఫ్ పంపిణీ విభాగం డైరెక్టర్ ఎట్లేవా కడిల్లీ తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ మార్కర్లను అవసరమైన చోట వ్యాక్సిన్ పంపిణీ చేచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.తద్వారా మలేరియా బారిన పడకుండా మలేరియా బారిన పడకుండా మలేరియా ప్రభావం లేకుండా పిల్లలను కాపాడగలమని అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న సమాచారం ప్రకారం మలేరియా ప్రభావిత ప్రాంతాల దేశాల సంఖ్య ౩౦ దాకా ఉండవచ్చని.౩౦ కి పైగా దేశాల్లో వ్యాక్సిన్ కు డిమాండ్ ఉందని. 25 మిలియన్ ప్రజలకు ప్రతి ఏటా సంరక్షించేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. మలేరియా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ౩5 సంవత్సరాలు పట్టిందని పరాసైట్ డిసీజ్ కు తొలి వ్యాక్సిన్ ప్లాస్మోడియం కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రేసిఫేరం అత్యంత ప్రమాదకరమైన మలేరియాగా పేర్కొన్నారు దీని ప్రభావం ఆఫ్రికా దేశాలలో ఉందని తెలుస్తోంది.
మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు...
మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు సమయం పట్టిందని. చాలా శ్రమించాల్సి వచ్చిందని. మలేరియా వ్యాక్సిన్ ప్రభావ వంతంగా పనిచేస్తుందని. ప్రాధమిక స్థాయిలో వాటికి డిమాండ్ ఉండక పోవచ్చని. ఆతరువాత ఈ వ్యాక్సిన్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉత్పత్తి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. 2౦ 28 నాటికి సంవత్సరానికి 15 మిలియన్ల డోసులు ఉత్పత్తిచేస్తామని సంవత్సరానికి 1౦౦ మిలియన్ వ్యాక్సిన్లు అవసరం కాగల వాణి అంచనా సంవత్సరానికి ఆఫ్రికాలో 25 మిలియన్ల పిల్లలు పుడతారని వారి సంరక్షణ కు ఉపయోగ పడగలదని. ఈ స్థితిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను భారాత్ ఫర్మా రంగానికి ఉందని ఇలా చేస్తే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంవత్సరాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియాను పూర్తిగా రూపు మాపే ప్రక్రియకు శ్రీకారం చుడ దామాని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది.