ఇది చాలా అరుదుగా వచ్చే జబ్బు.శరీరంలో హార్మోన్ లో సమతౌల్యం లేకపోవడం వల్ల
వచ్చే జబ్బు గా నిపుణులు పేర్కొన్నారు.మనశరీరంలో ఆడేర్నల్ గ్లాండ్స్ పనిచేయడం లో విఫలం అయినప్పుడు కావాల్సిన కర్టిసోల్ అల్దోస్ద్తెరోన్ ను ఉత్పత్తి చేయడం లో విఫల మైనప్పుడు అడ్డిసొంస్ వ్యాధి వస్తుంది దీనికి మరోపేరు దీర్ఘకాలిక అడ్రినల్ ఇన్ సఫ్ఫిషియన్సి హైపోకర్టిసోలిసం అంటారు.దాదాపు 7౦%కేసులు ఆటో ఇమ్మ్యున్ దిజార్దర్ గా పేర్కొన్నారు.ప్రాధమిక స్థాయిలో అడేర్నల్ కార్టెక్స్,లేదా టుబేర్కులో సిస్,2౦%కేసులు ప్రాధమిక స్థాయిలో అడేర్నల్ ఇంసఫ్ఫిషియన్సి గా వృద్ధి చెందుతోంది.లేదా దీర్ఘకాలిక ఫంగల్ ఇన్ఫెక్షన్,మెటా స్టసిస్ అఫ్ కాన్సర్ సెల్ల్స్ ఆడేర్నల్ గ్లాండ్స్ అమీలోయిడోసిస్ గా పేర్కొన్నారు.
అడ్డిసొంస్ వ్యాధి లక్షణాలు-----
అడ్డిసొంస్ వ్యాధి లక్షణాలను బట్టి బరువు తగ్గడం.కండరాలు బలహీనం కావడం,అలసట,వాంతి వచ్చినట్లు గా ఉండడం.లేదా విరేచనాలు,రక్త పోటు,వాళ్ళ తల తిరగడం,కుప్ప కూలిపోవడం,వంటి లక్షణాలు ఉంటె అడ్డిసొంస్ వ్యాధిగా గుర్తించవచ్చు.వెన్ను వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి,లేదా పొట్ట వెనుక భాగం లో నొప్పి, కాళ్లు,శరీరంలో రంగుమారడం.చర్మం పాలిపోవడం.అంటే తెల్లగా మారిపోవడం చర్మం పై తెల్లటి మచ్చలు తది తర సమస్యలు వస్తాయి.
అడ్డిసొంస్ కి చికిత్స-----
శరీరంలో ఉండే కాస్టికోస్టీరోయిడ్స్,ను లక్షణాలను అడిస్సోస్ డిసీస్ లక్షణాలను నియంత్రిస్తుంది. గ్లూకోకోర్టికోయిడ్స్ ,మినరల్ కోర్టి కోయిడ్స్,ఇస్తారు.దీనికి అదనంగా రీప్లేస్మెంట్ తెరఫీ ఇస్తారు .అడ్డిసొంస్ వ్యాధితో బాధ పడే వారు సాధారణం గానే జీవించవచ్చు.
నిర్ధారణ పరీక్షలు ----
అడ్డిసొంస్ ను గుర్తించడానికి లేదా నిర్ధారించడానికి కోర్తిసోల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో సీరం,సోడియం శాతం తక్కువగా ఉన్న పొటాషియం లెవెల్స్ పెరిగినా, పొట్ట రేడియోలాజికల్ నిర్ధారణ పరీక్ష చేసి నిర్ధారిస్తారు.