ఆధునిక వైద్య రంగానికి దిక్సూచి యునానీ నే డాక్టర్ ఎస్ జి వి సత్యఅన్నారు.
నేడు వైద్యరంగం ఆధునిక పితామహుడు హకీమ్ బుఖరత్.సహాబ్ అని
అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా అంటారని ఆమె అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆమె తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ యునానితోనే సర్జరీ పుట్టిందని హకీమ్ బుఖారత్ సహాబ్ గుండె జబ్బుల వారికి 3౦౦ సంవత్సరాల బి సి లోనే ప్రేవెంషణ్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న నినాదం ఇచ్చింది హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అని ఆమె అన్నారు. రోజూ ఒక వ్యక్తి 15 నిమిషాలు నడిస్తే గుండె జబ్బు లు రావని అన్నారు. డాక్టర్ సత్య.ఇలా నడవడం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని,ముఖ్యంగా హార్ట్ డిసీజ్ తగ్గించవచ్చు.శరీరంలో పిక్కలు రెండవ గుండే లాంటిదని అంటారు. కింద నుండి రక్త ప్రసారం ఇవ్వాలి.ప్రతి తోజూ నడిచినప్పుడు కాళ్ళలో ఉండే రక్త నాళాలు స్క్వీజ్ అవుతాయి కిందనుండి పైకి పై నుండి కిందకి రక్త ప్రసారం జరుగుతుంది. గర్భంలో ఐదు వారాలలో పెరిగేది గుండె అని,వ్యక్తి మరణించిన తరువాత ఐదు నిమిషాలు కొట్టుకునేది గుండె నట కాబట్టి గుండెకి అంత విలువ మనకు ముందు వెనక వచ్చేది గుండె మాత్రమే. గుండె పని చేయాలంటే ఎంతో శక్తి కావాలి.గుండెని పని చేయించాలి అంటే హర్త్ను బలంగా ఉంచాలి.హార్ట్ గుండె పైన బరువు తగ్గించాలి.అంటే మీ గుండెకు
అనవసరమైన కొవ్వు ను పెంచకూడదు.ఒక మహా కవి ఏమన్నాడంటే తిండి కలిగితే కండ కలదోయ్ కందకలవాడెను మనిషోయి. అంతే కాని కొవ్వు కలిగితే గుండె కలదోయ్ కొవ్వు కలావాడెను మనిషోయ్ అని అనలేదు. కొవ్వు పెరిగిందో గుండె పని చేయదు అని గుర్తుంచు కోవాలి. బి పి సమస్య రాకుండా పెరగ కుండా చూసుకోవాలి.బిపి ఏదైనా ప్రమాదమే హై బిపి కి కళ్ళలో పక్షవాతం,లో బిపికి తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.
అన్నిటి కన్నా లో బిపి ప్రమాదకరమని అన్నారు డాక్టర్ సత్య. గుండెల్లో ముఖ్యంగా గుండె రక్త నాళాలలో పూడుకు పోయి ఉంటాయని,అవే బ్లాక్స్ మనల్ని ఇబ్బంది పెడతాయని డాక్టర్ సత్య అన్నారు.అలోపతిలో ఒక రక్తనాళం పూడుకు పోతే స్టన్టింగ్ వేస్తారని రెండు రక్తనలాకు రెండు స్టంట్లు చికిత్స కాదని అన్నారు లేదా మూడు రక్తనాళాలు పూడుకుపోతే బై పాస్ సర్జరీలు చేస్తారని ఇది రోగులకు ఖర్చుతో కూడున్నాడని అన్నారు.కొన్ని కొన్ని సందర్బాలాలో స్టంట్ కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయని ఎసర్జరీ అయినా పోస్ట్ అపెరేషణ్ కీలక మని అన్నారు. పోస్ట్ ఆపరేషన్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న చీము పట్టి ఇన్ఫెక్షన్ వస్తుందని దానికి మళ్ళీ స్టంట్ వేయడం ఖర్చుతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు. అయితే గుండెలో రక్తనాళాలు పూడుకు పోతే స్టంట్ వేసుకోక ముందే యునాని వైద్యంలో శాస్త్గ్రచికిత్స లేకుండానే యునానిలో రక్తనాళాలలో వచ్చే బ్లాక్స్ ను కరిగించావచ్చని ఆమె భారోసఇచ్చారు. గుండె లో పూడిక ఉన్నా యునానిలో జోశాందా తీసుకుంటే ఎక్కడా బ్లాక్స్ ఇన్న కరిగిపోతాయని అన్నారు.
జోశండా హార్ట్ కు చెందినదని హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అలిసీనా 1౦37 ఏ డి లో వైద్యులు ఆధునిక వైద్యానికి ఇచ్చిన ఒక ప్రాచీన గ్రంధం నేటికి ఎన్సైక్లో పీడియా గా 6౦ సంవత్సరాలుగా అదే పుస్తకాన్ని వాడుతున్నారు. యునానీలో 66 రకాల మూలికలు హార్ట్ కోసం ఉన్నాయి అని డాక్టర్ సత్య స్పష్టం చేసారు. అన్నిరకాల సమస్యలకు యునానిలో సమాగ్రచికిత్సలు ఉన్నాయని సత్య యునాని హెల్త్ సెంటర్ లో ఇచ్చే జోశాందా తో బ్లాక్స్,త్రంబోసిస్ కు కూడా చికిత్స చేయవచ్చు.గుండెలో చాలా సన్నని రక్త కణాలు ఉంటాయి బ్లాక్ అన్నది రక్త నాళం కాక మనశరీరంలో ఎక్కడైనా రక్త నాళాలు పూడుకు పోవచ్చు.లేదా మెదడులో సైతం రక్త నాళాలు పూడుకు పోవచ్చు.జోషాన్ దాతో హార్ట్ బ్లాక్స్ కరిగించవచ్చు.మీరు చేయాల్సిందల్ల కేవలం జోషాన్ దా ప్యాక్లో ఉండే మూలికలను రాత్రి నన పెట్టి ఉదయం వేలాలో రెండు గ్లాసుల నీళ్ళలో మరిగించి గ్లాసుడు కషాయం తీసుకుంటే రక్తనాళాలు పూడికలు పోయి ఆరిగ్యంగా ఉంటారు.ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు నడిస్తే గుండె సమస్యలు రావని అంటారు యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ సత్య. స్టంట్ కు ముందు ఒక్కసారి యునాని వాడండి స్టంట్ కు దూరంగా ఉందండి ఆరోగ్యంగా ఉంటూ మీ గుండెను ఆరోగ్యంగా
ఉంచుకోండి.