అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 21 కేసులు, తూర్పు ఆఫ్రికా ట్రైపనోసోమియాసిస్ గా పిలిచే ఈ అనారోగ్యాన్ని 1967  లో ఆఫ్రికా కు వచ్చిన ప్రయాణికుల నుండి వచ్చింది. తూర్పు,పశ్చిమ ఆఫ్రికా లలో  దాదాపు 2౦,౦౦౦ మందిలో స్లీపింగ్ డిసీజ్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వస్తు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి టి సెట్సే అనే ఈగ వల్ల వ్యాపిస్తోందని గుర్తించారు. ఈగ రక్తాన్ని పీల్చేస్తుంది. ఈ ఈగను కేవలం ఆఫ్రికాలో మాత్రమే కనుగొన్నారు. టి సెట్సే ఈగ వల్ల  తరచుగా నొప్పిగా ఉంటుంది. దీని కాటు వల్ల  ఎర్రగా మారి వాచిపోతుంది.

ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్ లక్షణాలు:
తూర్పు ఆఫ్రికా ట్రై పనో సోమియాసిస్ కు కారణం ప్రోటోజొవ ట్రైపనో సోమ బ్రుసి రహోదేశి ఎంసె వల్ల జ్వరం తీవ్రమైన తలనొప్పి,కోపం,అలసట,కళ్ళు చేతుల  చుట్టూ వాపు, తీవ్రమైన తల నొప్పి,అలసట, కండరాల నొప్పులు,లింఫ్ నోడ్స్ వల్ల మెడ వెనుక భాగం లో నొప్పి ప్రధానంగా ఎప్పుదతే ఈగ కాటు వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల శరీర దారుడ్యం లో మార్పులు.తీవ్రమైన కోపం,ఏకాగ్రతను కోల్పోతారు,అసలు ఏమి చేస్తున్నామో, ఏమిచేయాలో అర్ధం కాక గందర గోళానికి ,మాటలో తేడా,లేదా వణుకు మూర్చ వంటి వి వేదిస్తాయి.పోద్దస్తమానాం సుదీర్ఘనిద్ర వాళ్ళ నిద్ర లేమి రాత్రి సహజంగా ఎదురయ్యే సమస్య.పశ్చిమ ఆఫ్రిక ఆఫ్రికన్ స్లీపింగ్ డిసీజ్ ఒక వేళ దీనిని సత్వరం గుర్తించక పోయినా చికిత్స చేయకున్నా కొద్ది నేల్లలలో చనిపోతారు.