గుండె పోటు నొప్పి వచ్చిన తరువాత పాడై పోయిన ధమని ప్రాంతం పై వచ్చే చారాలు లేదా మచ్చలు ఉండడం వల్ల  సంకేతాలు సమాచారం అందదు. పైగా శరీరానికి రక్త ప్రసారం అందదుదీనివల్ల గుండె బలహీన పడుతుంది. ఈకారణంగానే గుండె అసహజంగా కొట్టుకుంటుంది. ఈసమస్యను ఒమ్హ్యత్మియా లేదా ఫైల్యూర్ అంటారు. ఇప్పుడు వైద్యుల కు రెండురకాల ప్రాత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒకటి పాడై పోయిన కణజాలాన్ని రిపేర్ చేయడం లేదా శస్త్ర చికిత్స ద్వారా  వేరొకటి ఇంప్లాంట్ చేయడం ఎలక్ట్రికల్ బ్రిడ్జ్ ద్వారా గుండెకు సంకేతం పంపడం  లేదా చాతిని తెరచి ఓపెన్ హార్ట్ సర్జరీ దీనివల్ల కొన్ని గుండె సమస్యలు  వచ్చే అవకాసం ఉంది వైద్యులు ఓపెన్ హార్ట్ లేదా గుండెను,చాతిని తెరచి  సర్జరీ చేసే విధానాన్ని నివారించాలి.  ఈ పద్దతిలో చేసే శస్త్ర చికిత్సకు బదులు  నూతనంగా రూపొందించిన ప్యాచ్ ను ఉపయోగించవచ్చని అయితే పాడై పోయిన  డ్యామేజ్ అయిన గుండె కణజాలాన్ని గ్రాఫ్టింగ్ చేయవచ్చు.ఇప్పుడు శాస్త్రజ్ఞులు తమ మాటను నిలబెట్టుకునెందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇంజుక్ట బుల్ ప్యాచ్ ఒకరకమైన ఆకారం తో కూడిన గుండె కణం పై మజిల్ పై గ్రాఫ్టింగ్ చేస్తారు. అయితే ఇంజక్టబుల్ ప్యాచ్ ను ఇప్పటికి వరకు ప్రజలపై పరీక్షించాలేదని. ఈ రకమైన ట్రైల్స్ నిర్వహించేందుకు మరింత సమయం పడుతుంది. 

జంతువుల పై జరిపిన ట్రైల్స్ విజయవంత మయ్యాయి.

ప్రయోగాత్మకంగా తయారు చేసిన ప్యాచ్ ను చుట్టవచ్చు.గుండెలోని కణజాలానికి  మజిల్ కు అంటించవచ్చు. ఒక సారి ప్యాచ్ ను పెట్టిన తరువాత గుండె సహజం గా  పని చేసేటట్లు చేస్తుంది. ఎలుకలు,పందుల పై నిర్వహించిన ప్రయోగం లో సాధించిన అంశాల పై నేచర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు. పరిశోదనలో పాడై పోయిన గుండె పై అమర్చగానే ఎలుకలలో ఉన్న గుండె కణాలు కండరాలు  గుండె సహజంగా కొట్టుకోవడం అరంభించిందని గుర్తించామన్నారు.శరీరానికి రక్త సరఫర జరిగిందని  తెలిపారు.గుండె కణజాలానికి రక్త సరఫరా జరిగిందని.తెలిపారు. నాలుగు వారాలలో గుండె సహజంగా పని చేయడం జరిగిందని.ప్యాచ్ చేసిన గుండెకు బాగా పని  చేశాయని ఆక్సిజన్ పంప్ చేయడం శరీరానికి రక్త సరఫరా అందించమని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంజక్టబుల్ ప్యాచ్ తో హార్ట్ అట్టాక్ ను నివారించాగలిగే చికిత్స అందరికీ అందుబాటులో కి రావాలని  కోరుకుందాం.