అనాఫిలాక్సిస్ అనుకోకుండా చాలా తీవ్రంగా మొత్తం శరీర మంతా ఎలర్జిక్ రియాక్షన్  శరీరం నుండి విడుదలయ్యే హిస్తామిన్ ఇతర రసాయనాలు విడుదల వల్ల ఒక్కో సారీ గాలి తీసుకునే మార్గాలు మూసుకు పోవడం వల్ల గాలి పీల్చడం కష్టంగా ఉంటుంది.దీనిఫలితంగా సంకోచించడం జరగదు.దీనివల్ల అసహజమైన నొప్పి క్రామ్స్,వాంతి వచ్చినట్టుగా ఉండడం.డయేరియా ,హిస్టామిన్ కు కారణం రక్తాన్ని రక్త నాళాన్ని పలుచగా చేస్తుంది.దీని కారణం గా లో బ్లడ్ ప్రెషర్ రక్త ప్రవాహం లోనే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ లీక్ కావడం కూడా గమనించ వచ్చు.దీని వాళ్ళ శరీరం లో రక్తం శాతం తగ్గుతూ ఉంటుంది.లో బ్లడ్ ప్రేషేర్, లేదా లొబ్లడ్ వోల్యుం షాక్ కు గురికావడం. లేదా ఊపిరి తిత్తు లలో వాపు దీని  వల్ల ఊపిరి తీసుకోడానికి సంబంధం ఉంది.దీర్ఘ కాలంగా అనాఫ్య్లక్షిస్ కు కారణాలుగా చెప్పవచ్చు. దీనికి కరాణాం కొన్ని రకాల మందులు. ఆహారం కూడా ఎలర్జీ కి దారి తీస్తుంది. పోలిమ్య్క్షిన్,మార్ఫిన్,పోల్లెన్స్,లేదా ఇతరా ద్రవాలు పీల్చినప్పుడు  చాలా అరుదుగా  అనాఫిలాక్సిస్ వస్తుంది.

అనాఫిలాక్సిస్  లక్షణాలు .....

అనాఫిలాక్సిస్ లక్షణాలలో ఊపిరి పీల్చికోవడం కష్టంగా ఉండడం మాట్లాడ లేకపోవడంవనకడం.గందర గోళం, మాదిబలహీనంగా కొట్టుకోవడం.సైనో సిస్,  దురద దద్దుర్లు.అలసట బద్ధకం,వాంతులు,విరేచనాలు. తీవ్రమైన నొప్పి,చర్మం ఎర్రగామారడం.దగ్గు,దీనికి ప్రతి చర్యగా నోటిలో ఎదో రసాయన వాసన,కొద్ది పాటి  రక్తపు చుక్కకే కళ్ళు తిరిగిపోవడం.ఈ లక్షణాలు నిమిషం లో లేదా గంటలో వస్తాయి. 

అనాఫిలాక్సిస్  నిర్ధారణ ....

అనాఫిలాక్సిస్ ,ఎలేర్జి   కారణ మైనప్పుడు చికిత్స తరువాతే చేస్తారు.

అనాఫిలాక్సిస్ కు చికిత్స ....

అనాఫిలాక్సిస్  ఒక అత్యవసర చికిత్స చేయాల్సిన స్థితి,దీనికోసం సి పి ఆర్ కార్డియో పల్మనరీ రెసురెసుస్క్తిట్టి ఎషణ్ , దీనినే ప్రజలు సీవియర్ ఎలేర్జిక్ రీయాక్షన్  అని తెలుసు. ఇది మారిత ప్రమాదం గా మారి ఎపి-పెన్ లేదా ఇతర  ఎలేర్జి కిట్ ఒక వేళ అత్యవసరంగా చికిత్స తపనిసరి కావచ్చు.ఇందుకోసం నోటి ద్వారా గాలిమార్గాన్ని పంపించాల్సి రావచ్చు  దీనిని వైద్య పరిభాషలో ఎండో ట్రాచీల్ ఇంటుబెషన్ అంటారు.దీనిని ట్రాఛి యా అత్యవసర సమయం లో  ట్రై కో స్టమి,క్రై కో త్యరోటమీ వీటికి ట్యూబ్ ను నేరుగా గొంతులోనుంచి వేస్తారు.ఎఫినేఫిన్ ఇంజక్షన్ ను ఆలస్యం చేయకుండా  దీనిలక్షనాలు తగ్గించడానికి యాంటి ఇస్తామిన్స్,కార్టి కాస్టర్ రోఇడ్స్ ను వాడతారు.
గాలి పీల్చుకోడం ఇబ్బందిగా ఉంటే అది అత్యవసరం కావచ్చు.