అక్టోబర్ నెలలో  అంతర్జాతీయ  క్యాన్సర్  అవగాహన నేలగ  అతర్జాతీయ క్యాన్సర్  పరిశోదన సంస్థ క్యాన్సర్ అవగాహన నెల గా ప్రకటించారు.  ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్భారంగా మారుతోంది.2౦2౦ నాటికి ప్రపంచంలో బ్రస్ట్ క్యాన్సర్ ను సహజంగా గుర్తిస్తున్నారు.  ఇప్పటికే 2.26 మిలియన్ల బ్రస్ట్ క్యాన్సర్ కేసులు  గుర్తించినట్లు ఇందులో 6,85,౦౦౦ మంది మరణించారని ఐ ఏ ఆర్ సి తెలిపింది.  2౦2౦ నాటికి బ్రస్ట్ క్యాన్సర్ చాలా సహజమని స్త్రీలు క్యాన్సర్ వల్ల మరణించడం సహజమైన  ప్రక్రియగా పేర్కొంది.  ప్రపంచ వ్యాప్తంగా బ్రస్ట్ క్యాన్సర్ వల్ల మరణాల రేటు పరిశీలిస్తున్నారు. అత్యధిక ఆదాయం గల దేశాలాలో సామాజిక ఆర్ధిక అసమానతలు కూడా మరణాలకు కారణం గా పేర్కొన్నారు. 

స్త్రీ ఆరోగ్యం విషయంలో వివక్ష చూపడం విచారకరం.

వక్షోజాల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్సతో జీవించడం దుర్భరంగా మారింది.ఆర్ధికంగా,మధ్యంతర కుటుంబాలాలో ఆదాయం తక్కువగా ఉండడం తో చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మూడు వంతులు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వక్షోజాల క్యాన్సర్ అవగాహన తోనే మరణాలు ఆపగలం.