భారత్ లో 75% కి పైగా మరణాలు హై బిపి నియంత్రణ లేకపోవడమేనని  లాన్సేట్ 2౦ 16-2౦2౦ మధ్యలో నిర్వహించిన సర్వేలో వివరాలను ఒక జర్నల్ లో ప్రచురించింది.75% రోగులు భారత్ లో హైపెర్ టెన్క్షన్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని నియంత్రించడం సాధ్యం కాక పోవదానికి గల కారణాల పై పరిశీలన వివరాలను లాన్సేట్ వెల్లడించింది.బి పి నియంత్రణ లేక పోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయి 2౦19-2౦2౦ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది.

హైపర్ టేన్క్షణ్ పురుషులలో 24% స్త్రీలలో 21% గా నమోదు అయ్యింది. ఈమేరకు 2౦15-2౦21 నాటికి ఈ గణాంకాలు 19 % గాను 11% గాను చేరింది.హై పర్ టెన్క్షణ్ కు సిస్టోలిక్ <14౦ ఎం ఎం డియా స్టోలిక్ <9౦ నియంత్రణకు వాడుతున్నారు.దక్షిణ తూర్పు ఆశియా ప్రాంతాలలో లాన్సేట్ నిర్వహించిన పరిశోదన లో కేరళ రాష్ట్ర్రానికి చెందిన పరిశోధకులు చేరడం తో బిపి నివారణకు 2౦౦1-2౦ 2 2 లో మద్ష్య భారత్ లో ప్రభుత్వ కృషి అవగాహన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నప్పటికీ హై బి పి వ56% నుండి 25 % పెరిగింది భారత్ లో 4 గురు పెద్ద వాళ్ళలో ఒకరికి హై బిపి నియంత్రణ సాధ్యం కావడం లేదని కార్డియో సమస్యలు మరణాలకు కారణమని 1/౩ వంతు మరణాలు సి వి డి అంటే కార్డియో వాస్క్యులర్ డిసీజ్ హై బి పి మరణాలు సంభవిస్తున్నాయని తిరువనంత పురం ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ ఆల్తాఫ్ అలీ పరిశోదనలో వెల్లడించారు.ఈ పరిశోదన ౩4- 51 రకాల అంశాల పై పరిశోదనలు నిర్వహించడం గమనార్హం.

21  పరిశోదనలలో బప్ ని నియంత్రించడం లో పురుషులకంటే స్త్రీలు 41% గా అంచనా వేసారు.గ్రామీణ ప్రాంతాలలో మహిళలు 12%గా ఉన్నారని, 2౦21-2౦ నాటికి స్త్రీపురుషులలో 18% మాత్రమే నియంత్రణ సాధ్య మయ్యిందని.జీవనశిలి ఇతర సమస్యల వల్ల బి పి నియంత్రణ సాధ్యం కాలేదని పరిశోధకులు గుర్తించారు.బిపి నియంత్రించక పోవడం వల్ల మిలియన్ల ప్రజలు రానున్న యువతరం ప్రాణాలు కాపాడుకోవచ్చు. బిపి నియంత్రణ అవగాహన అభివృద్ధి మదింపు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు.