2,4౦౦ మంది రోగులలో 2౦-49 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 44%కేసులు ఆరోగ్యంగా ఉండాల్సిన యువతీయువకులే ముఖ్యంగా గాలికాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది.గత 5 సంవత్సరాకుగా నాగ్ పూర్ నగరం 6౦౦౦ నుండి 5౦౦౦ మధ్య టి బి కేసులు ఉన్నట్లు నాగ్ పూర్ మెట్రో సిటి లో టి బి కేసులు నమోదుకావడంగమనించినట్లు అధికారులు తెలిపారు. టిబి రోగులకు చాలా అధికమోతాదు మందులను సంవత్సరం తీసుకుంటున్నారని తెలిపారు.నాగ్ పూర్ నగరంలో 5,657 కేసులునమోదు కాగా ఇంకా టిబి రోగులను స్క్రీనింగ్ లో గుర్తించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని పోరా ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన వారిలో 2,5౦౦ మందిస్త్రీలు ౩,114 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వివిధ ప్రాంతాలలో టి బి రోగుల ను చాతి ఊపిరితిత్తుల వ్యాధికి వాదేమందు లను సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు వైద్యకళా శాలలో జి హెచ్ ఎం సి స్త్రీ,పురుషుల కు ఒక పరిశోదన చేసింది ఈమేరకు 5౦% చికిత్చ చేస్తున్నట్లు వెల్లడించారు.నగరాలలో స్త్రీలు ఎక్కువగా టి బి బారిన పడుతున్నట్లు ఇది నగరాలలో 44% చేరిందని పేర్కొన్నారు.
2,4౦౦ రోగులలో 2౦ -49 సంవత్సరాల్ వయస్సు ఉన్నవారిలో 45% కేసులు ఉన్నాయని అందరిలోనూ ఉత్పాదకత సామార్ధ్యం ఉన్నవారే అని నిపుణులు పేర్కొన్నారు.ఎల్లప్పుడూ వాయుకాలుష్యం తో వచ్చే వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా 6౦౦౦ --5౦౦౦ మధ్య కేసులు నమోదుకావడం గమనించవచ్చు. అత్యంత ప్రభావవంతమైన టి బి వాడకం వల్ల సంవత్సరం తరువాత కోలుకుంటున్నారు.
గత సంవత్సరం 6,6౦౦ రోగులను నగరంలో కనుగొన్నారు. ఆసుపత్రిలో మరిన్ని కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్ పేషంట్ రోగులుగా నెలలు సంవత్సారాల తరబడి వస్తూనే ఉన్నారు.
సంవత్సారాల తరబడి డ్రగ్ రేసిస్టెంట్...
మల్టి డ్రగ్ రేసిస్టెంట్ ట్యూబక్లోసిస్ డ్రగ్ రేసిప్టివ్ మందుల వాడకం వల్ల చలాసున్నితంగా టి బి బ్యాక్టీరియా ఎం డి ఆర్ -టి బి ఇసోనిజిడ్,అర్ ఐ ఎఫ్ యమ్పిసిన్ మందులు డి ఎస్ టి బి రోగులు హార్బర్ టి బి ఐసోలేట్స్ అనుమానితులు టిబి రాకుండా మందులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా పరిశోదన ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు విభాగం 19-౩9 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 58% 19౦9 మందిరోగులు ఎం డి ఆర్ టి బి ఉన్నవారు ఉన్నారని కాగా ఎం డి ఆర్
టి బి లో 5౦% మరణాలు ఉన్నాయని ఇది 15 సంవత్సరాలుగా సాగుతోంది.ఈ రిపోర్ట్ 2౦౦ 7 -2౦ 22 స్త్రీలు సంఖ్య మరింత పెరగడం డి అర టి ఐ పురుషులను మించి 18 సంవత్సరాల లోపు మహిళలు 4౦% టి బి బారిన పడ్డట్లు సమాచారం.
2౦18-2౦22 తోపోలిస్తే 28% 2౦౦ 8 లో -12% ఉన్నట్లు పరిశోదన వివరాలలో పెర్కొన్నారు.మొత్తం మీద మహిళలు టి బి బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.