ఏ సర్జరీ శస్త్ర చికిత్చ అయినా నిపుణుల సమశంలో చేసిన విజయవంత మౌతాయి.కింగ్ జార్జెస్ వైద్యకళా శాల లో నిర్వహించిన వైద్య కళాశాల లో రెండు రోజుల సదస్సులో పలు కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక అంశాల లో సర్జరీ తప్పనిసరి అంటే నిపుణుల సమక్షంలో ముఖ్యంగా డయాబెటి క్ ఫుట్,చేతి పక్షవాతం వంటి అంశాలు వక్షోజాల క్యాన్సర్ వంటి అంశాల పై సదస్సులో వక్తలు తమ అభిప్రాయాని స్పష్టం చేసారు.

డయాబెటిక్ ఫుట్...

డయాబెటిక్ ఫుట్  వల్లభయానికి గురిఅవుతున్నారని  మొత్తం కాలు తీసివేయాల్సి రావచ్చు అన్న విషయం లో చాలామందిలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అపోహలు అనుమానాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.వాటి నివృత్తికి కొన్ని సూచనలు చేసారు.డయాబెటిక్ ఫుట్ ను నివారించే ప్రయత్నం ఎలాతోలగిస్తారొ వివరించారు. ఈ అంశం పై కోయం బత్తూర్ కు చెందిన డాక్టర్ మధు పెరియ స్వామి మాట్లాడుతూ డయాబెటిక్ ఫుట్ ను గుర్తించిన వెంటనే వచ్చే అల్సర్ సర్జరీ వల్ల గాయం తీవ్రం కాదని రక్త ప్రసారం సమర్ధవంతంగా ఉంటుందని పెరియ స్వామి అన్నారు. డయాబెటిక్ ఫుట్ కు సంబందించిన సర్జరీ తమిళనాడులో చేస్తున్న విషయాన్ని పెరియ స్వామి తెలిపారు.

శాశ్వత పక్షవాతం నుండి విముక్తి ...

భారత్ కు చెందించిన ప్లాస్టిక్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ భండారీ బ్రాంకియల్ ఫ్లేక్సీస్ చేతి పక్షవాతం గురించి మాట్లాడారు.బండారీ మాట్లాడుతూ ఇందులో 5% రోడ్డు ప్రమాదాలలో ఉన్న వారే అని వారి చేయి పనిచేయకుండా పోవడం వల్లే బుజానికి గాయాలు అయితే నొప్పి నివారకు నొప్పి తగ్గించే మందులు వాడుతున్నారని కొన్ని సందర్భాలలో నిర్ణయాల జాప్యం కారణంగా శాశ్వతంగా పక్షవాతానికి గురై చేయి పనిచేయని పోస్ట్ పేషంట్ రికవరీ దానంతట అదే జరుగుతుంది అని నిర్లక్ష్యం చేయారాదని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని డాక్టర్ భండారీ సూచించారు.సకాలంలో నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా చేయి తిరిగి మరల పనిచేస్తుందని సర్జరీ చ్గేయాల్సి ఉంటుందని భండారీ తెలిపారు.